Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Oct 20, 2017 | Last Updated 10:27 am IST

Menu &Sections

Search

మాస్ మహరాజా ‘రాజా ది గ్రేట్’ అనిపించాడు..!

మాస్ మహరాజా ‘రాజా ది గ్రేట్’ అనిపించాడు..!
మాస్ మహరాజా ‘రాజా ది గ్రేట్’ అనిపించాడు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య హీరోలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు.  ఈ మద్య జై లవ కుశ చిత్రంలో ఎన్టీఆర్ జై పాత్రలో నత్తి మాట్లాడుతూ..అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా మాస్ మహరాజ అంధుడిగా రవితేజ నటిస్తోన్న ‘రాజా ది గ్రేట్‌’ సినిమా ట్రైలర్‌ ఈ రోజు రిలీజ్ అయ్యింది.   శ్రీవెంకటేశ్వర పతాకంపై ‘దిల్‌’రాజు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు.
raja-the-great-movie-ravi-teja-mehreen-pirzada-dil
మెహరీన్‌ కౌర్‌ హీరోయిన్‌. దీపావళి కానుకగా అక్టోబర్‌ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రం 'రాజా ది గ్రేట్'.కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్నీ సమపాళ్లలో ఈ చిత్రంలో ఉన్నాయనేది ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.
raja-the-great-movie-ravi-teja-mehreen-pirzada-dil
ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్ ‘లైఫ్ ఏదీ ఎదురొచ్చి మనకివ్వదు... బాధ నుంచి సంతోషమైనా, ఓటమి నుంచి గెలుపైనా’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్, ‘నేను పూరీలు వేసుకోవడం లేదురా, ఉరేసుకుంటున్నాను!’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అనడం, ‘చివరగా వచ్చే ఆర్తనాదం వినాలని ఉంది’ అంటూ రవితేజ బదులివ్వడం ఆసక్తికరంగా ఉన్నాయి.
raja-the-great-movie-ravi-teja-mehreen-pirzada-dil
‘ప్రేక్షకుల ముఖచిత్రాలేమిటో..!’ అనే డైలాగ్‌ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, రెండు పాటలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. సుమారు రెండు సంవత్సరాల తరువాత రవితేజ నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. రవితేజ తల్లి పాత్రను సీనియర్ నటి రాధిక పోషించారు. 
raja-the-great-movie-ravi-teja-mehreen-pirzada-dil
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జీవా ‘కీ’ టీజర్ బ్లూవెల్ లాంటి ప్రమాదకర గేమ్..!
‘రాజా ది గ్రేట్’ తో సూపర్ హిట్ కొట్టాడు..!
రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ఫస్ట్ లుక్..!
కమల్ కి ఇప్పుడు తెలిసి వచ్చిందా..?!
నాని ‘ఎంసీఏ’ఫస్ట్ లుక్  అదుర్స్..!
ఆ విషయంలో నమిత ఫుల్ సీరియస్..!
సీఎం చంద్రబాబు స్పందనపై వర్మ భలే కౌంటర్ ఇచ్చాడు..
హీరోగా రాబోతున్న తెలుగు యాంకర్..!
ఇండస్ట్రీకి అందుకే వచ్చా..చిరంజీవి నాకు దేవుడు..!
అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు..!
జీ జిన్‌పింగ్ రెండో దఫా కొనసాగేందుకు రంగం సిద్ధం..!
చెర్రీకి ఆ టెస్ట్ చూపించబోతున్న అనసూయ..!
డీప్ క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది..!
అచ్చం అవేకళ్లు..‘మ‌హాన‌టి’లో కీర్తి సురేష్ లుక్..!
చెన్నైలో చైతూ-సమ్మూ రిసెప్షన్..!
ఆ విషయంలో..చైతూని ఓడించిన సమంత..!
ప్ర‌భాస్ కొత్త లుక్ అదిరింది..!
రూమర్లకు చెక్ పెట్టిన మహేష్..!
‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ కి భలే కలిసివస్తుంది..!
టీడీపీ తీర్థం పుచ్చుకున్న బుట్టా రేణుక..!
నేను బతికి ఉన్నానంటే ఆయన చలవే : నటి సుధ
సీఎం పళనిస్వామిని కలిసిన విజయ్..!
వైసీపీ  బయటపడ్డ విభేదాలు..!
ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు జియో కొత్త ఆఫ‌ర్‌
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.