Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 17, 2017 | Last Updated 6:57 pm IST

Menu &Sections

Search

నాగార్జున సినిమా రాజుగారి గది లో సమంత తో పాటు ఇంకొక టాప్ హీరోయిన్ .. షాకింగ్ న్యూస్ !

నాగార్జున సినిమా రాజుగారి గది లో సమంత తో పాటు ఇంకొక టాప్ హీరోయిన్ .. షాకింగ్ న్యూస్ !
నాగార్జున సినిమా రాజుగారి గది లో సమంత తో పాటు ఇంకొక టాప్ హీరోయిన్ .. షాకింగ్ న్యూస్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నాగార్జున కొత్త సినిమా రాజుగారి గది 2 మీద చాలా ఆశలు పెట్టుకున్నారు డిస్ట్రిబ్యూటర్ లు . ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడం, ఈ మధ్య కాలం లో హర్రర్ జోనర్ అనగానే అందరూ కనక్ట్ అవ్వడం తో పాజిటివ్ గా నడుస్తోంది కథ మొత్తం.

nagarjuna-raju-gari-gadhi2-samantha-heroine

ఈ సినిమాలో మెంటలిస్టు పాత్ర లో నాగార్జున చేస్తూ ఉండగా దెయ్యం పాత్రలో సమంత కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మరొక ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది.

nagarjuna-raju-gari-gadhi2-samantha-heroine

కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తోంది అనీ ఆమె క్యారెక్టర్ సినిమాని ఒక కీలక మలుపు తిప్పుతుంది అనీ అంటున్నారు. 

nagarjuna-raju-gari-gadhi2-samantha-heroine

కాజల్ కూడా ఈ సినిమాలో కొంతసేపు దెయ్యంగా కనిపిస్తుందని అంటున్నారు. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వడం కోసమే ఈ విషయాన్ని దాచారని చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి. ఓం కార్ చాలా అద్భుతంగా రాసుకున్న స్క్రిప్ట్ కి విజువల్ ఎఫ్ఫెక్ట్ లు న్యాయం చేసాయి అని చెబుతున్నారు. 

nagarjuna-raju-gari-gadhi2-samantha-heroine
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్పైడర్ దెబ్బకి ఆ తప్పు మళ్ళీ చెయ్యకుండా మహేష్ జాగ్రత్త
మహానటి సావిత్రి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న డైరెక్టర్ క్రిష్ !
లక్ష్మీస్ ఎన్టీఆర్ -- సినిమా విడుదల అవ్వగానే ఎమ్మెల్యే టికెట్ !
ఒకే ఒక్క హిట్ తో ఆమె రేంజ్ దిమ్మ తిరిగిపోతోంది .. తిరుగులేని శాలిని !
పని లేని నాయకుల పనికిమాలిన కోపం !
చంద్రబాబు కి ముచ్చెమటలు పోయించే న్యూస్ ఇది .. జగన్ - ముద్రగడ కలిసి పాదయాత్ర !!
జగన్ పాదయాత్ర మొదలు అవ్వగానే .. టీడీపీ మాస్టర్ ప్లాన్ తో జగన్ కి చెక్ మేట్ !!
కోదండరాం ని తొక్కడమే తెరాస లక్ష్యమా ?
కేటీఆర్ vs కలక్టర్ ఆమ్రపాలి - ఒక్కసారిగా అరిచిన కేటీఆర్, అసలేమైంది?
అమరావతి కార్యం విజయంతో పూర్తి చేసిన  రాజమౌళి ! బాబు గారిని మెప్పించే డిజైన్ లు రెడీ !
జగన్ మీద పడి గోల చెయ్యడానికి కొత్త పాయింట్ ఈ జన్మకి దొరకదా ?
సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ విడుదల తేదీ ఇదే ?
సమంత హనీ మూన్ ప్లాన్స్ .. ఆమె ఆన్సర్ ఇదే !
తెలంగాణా లో టీడీపీ కి శత్రువులు ఎక్కడో లేరు !
రాజుగారి గది 2 .. ప్రాఫిట్ లు అప్పుడే మొదలు !
అమ్మో చీరలు ఒద్దు .. భయపడుతున్న తెలుగు మంత్రులు !
దేశం అంతా రాజకీయ  సర్వే పిచ్చోళ్ళు .. ఒకరా ఇద్దరా !
జగన్ మోహన్ రెడ్డి .. నీ యాత్ర తరవాత శశికళ పాదయాత్ర మొదలవుతుంది !
త్రివిక్రమ్ సినిమా కంటే ముందరే మరొక సినిమా తీయాలని ఎన్టీఆర్ ప్లాన్ !
రాములమ్మ ని నెత్తిమీద పెట్టుకోబోతున్న తెలంగాణా కాంగ్రెస్ !
గవర్నమెంట్ స్కూల్లో నటి రెజీనా హల్ చల్..!
నేను సినిమాలు చూడను - దంగల్ నటి సంచలన కామెంట్స్
నీ తండ్రిని స్పూర్తిగా తీసుకోవాల్సిన టైం వచ్చేసింది..!
" కెసిఆర్ నా ఫోన్ ఎత్తడమే మానేశారు, నెలరోజులు రోజూ ఫోన్ చేశా "
కెసిఆర్ నుంచి జగన్ ప్లాన్ కాపీ కొట్టారా? కొడితే కొట్టారు .. వర్క్ అవుతుందా ?
About the author

Kranthi is an independent writer and campaigner.