Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 23, 2017 | Last Updated 1:12 pm IST

Menu &Sections

Search

అవన్నీ అబద్దం..వర్మ క్లారిటీ..!

అవన్నీ అబద్దం..వర్మ క్లారిటీ..!
అవన్నీ అబద్దం..వర్మ క్లారిటీ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, హిందీ ఇండస్ట్రీలో  సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ.   ఇప్పటి వరకు ఎన్నో సెన్సేషనల్ చిత్రాలు తీసినా..ఈ మద్య వర్మకు కాలం అస్సలు కలిసి రావడం లేదు.  ఆ మద్య కిల్లర్ వీరప్పన్ తప్ప ఏ ఒక్క సినిమా హిట్ కాలేదు. ఇండస్ట్రీలో బయోస్కోపిక్ చిత్రాలు తెరకెక్కించడంలో వర్మ స్టైలే వేరు.
ramgopal-varma-says-ntr-role-prakash-raj-not-true-
ఇప్పటికే పలువురి బయోస్కోపిక్ చిత్రాలు తెరకెక్కించారు. తెలుగు ఇండస్ట్రీలో మహానటులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బయోస్కోపిక్ చిత్రం తీస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.  పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్రంగా మారింది. 
ramgopal-varma-says-ntr-role-prakash-raj-not-true-
కాగా  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో కీలకమైన ఎన్టీఆర్ రోల్‌ని విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ సరిపోతాడని, ఆయనను దాదాపుగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఓకే చేసినట్టు వార్తలొచ్చాయి. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ramgopal-varma-says-ntr-role-prakash-raj-not-true-
దీనిపై స్పందిచంని వర్మ   క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ ఫైనల్ చేయలేదని తెలిపాడు. త్వరలోనే డీటేల్స్ వెల్లడిస్తాడని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

ramgopal-varma-says-ntr-role-prakash-raj-not-true-


ramgopal-varma-says-ntr-role-prakash-raj-not-true-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సాయిధరమ్ ‘జవాన్’ ట్రైలర్ అదిరింది..!
మంచు విష్ణు‘ఓటర్’ ఫస్ట్ లుక్ అదిరిపోయింది..!
బికినీతో పిచ్చెక్కిస్తున్న పవన్ హీరోయిన్..!
బాలీవుడ్ హాట్ బ్యూటీకి గాయాలు..!
తమలపాకు-పుట్టగొడుగుల రోల్స్ అదుర్స్..!
కాంగ్రెస్‌తో హార్దిక్ దోస్తీ..!
క్లాలీప్లవర్తో టామోటో ఆలు
ప్లే స్టోర్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన యూసీ బ్రౌజ‌ర్‌..!
కొత్త ఆఫర్ తో వొడాఫోన్‌
నమితకు పెళ్లి కళ వచ్చేసింది..!
సుధీర్ బాబుని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ..?!
పిచ్చెక్కిస్తున్న దీపిక పడుకొనే హాట్ ఫోటోషూట్..!
ప్రముఖ నిర్మాత ఆత్మహత్య..కారణం అదేనా..!
నవంబర్ 28న మెట్రో రైల్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ ..!
తుస్.... అవి ఏలియన్ పక్షులు కావట..!
బోయపాటిని ఉతికి ఆరేశాడు..!
ఫైనాన్షియర్ల వేధింపులపై విశాల్ ఫైర్..!
తారలు తళుక్కున మెరిసారు..!
అక్కినేని-ఫాస్‌ ఫిలిం సొసైటీ 2017 సినీ, టివి అవార్డులు..!
లాభాల బాటలో స్టాక్‌మార్కెట్..!
వివో స్మార్ట్‌ఫోన్ 'వీ7' విడుదల..!
స్పెషల్ : చేపల పచ్చడి
పోసాని కి బన్నీవాసు మద్దతు..!
నానీ  ‘ఎంసీఏ’ టైటిల్ సాంగ్ అదుర్స్..!
టీఆర్ఎస్ నేత హత్య మిస్టరీ వీడింది..!
స్టైలిష్ స్టార్ ముద్దుల పాపకు సర్‌ప్రైజ్ విశెస్..!
నాకు నంది అవార్డు వద్దు..లోకేష్ పై పోసాని ఫైర్..!
జానా ని కలిసిన రేవంత్ రెడ్డి..అందుకేనా..!
మీడియా సాక్షిగా..ఐశ్వర్య రాయ్ కన్నీరు పెట్టుకుంది..!
విశాఖలో వింతపక్షుల గోల..!
మరీ ఇంత దారుణమా..!
వైసీపీ నేతలపై కేసు నమోదు..!
ఈ సారి  "కొడకా కోటేశ్వర రావా.." అంటున్న పవన్..!
పరమ విలక్షణ శ్రీవైష్ణవుల ధర్మము
అన్నయ్యను చూస్తూ పవన్ నవ్వుతున్నాడు..కానీ నిజం తెలిస్తే షాక్..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.