ఈరోజు యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ 38వ జన్మ దినం జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా పోటెత్తు తున్నాయి. చిత్ర రంగ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ తమ దైన శైలిలో ఆయనకు  పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక బాహుబలికి దేవసేన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.


"అద్భుతమైన వ్యక్తులలో ఒకరైన ప్రియ మిత్రునికి  జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎప్పటికీ సంతోషంగా.. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను." అంటూ ప్రభాస్‌తో ఉన్న ఫోటోస్‌ను పోస్ట్ చేసింది అనుష్క, స్వీటీ షెట్టి.



......................Rumours of their engagement were floating about, but none of that was declared true either. However if you thought the two had distanced from each other owing to busy schedules, let us clarify once and for all that Anushka Shetty still remains an integral part of Prabhas‘ life. In fact, a source EXCLUSIVELY revealed to us that she took time out to specially plan out his birthday gift and guess what she gave him? A designer watch! Turns out the Telugu star has a thing for watches. So, she gifted him just what he would love. He sure must be over the moon! ......................


పుట్టినరోజు సందర్భంగా తన అమూల్యమైన మిత్రుని సర్‌ప్రైజ్‌ చేసేందుకు స్పెషల్‌గా  ప్లాన్‌ చేసి ఒక డిజైనర్‌ వాచీని గిఫ్ట్‌గా పంపి అతడిని ఆశ్చర్యానికి గురిచేసిందని  "బాలీవుడ్ లైఫ్"  అనే పత్రిక తెలిపింది. ప్రభాస్‌కు వాచీ లంటే ఇష్టమని అందుకే అతడికి డిజైనర్‌ చేతి గడియారాన్ని బహుమతిగా ఇచ్చిందని తెలిపింది.


Image result for prabhas anushka romantic pics


పలు సినిమాల్లో  దాదాపు ఒక దశాబ్ధం పాటు కలిసి నటించిన వీరిద్దరూ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇంతకుముందు చాలా కాలం వదంతులు వచ్చాయి. వీటిని ప్రభాస్ ఖండించారు. బహుబలి,  ది కంక్లూజన్  తర్వాత ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీ అయిపోయారు.


ప్రభాస్‌.. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నేడు విడు దల చేశారు. మరోవైపు అనుష్క.. ‘భాగమతి’  సినిమాలో నటిస్తోంది. ఈచిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.


Image result for prabhas anushka romantic pics

మరింత సమాచారం తెలుసుకోండి: