వెళ్ల వయ్యా.. వెళ్లు అంటూ జయం చిత్రంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న సదా తరువాత కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అయితే ఇప్పడు సదాకు పెద్దగా చాన్సులు లేవు. ప్రస్తుతం యువహీరో నవదీప్ తో కలిసి మైత్రీ అనే సినిమాలో సదా నటిస్తుంది. ఈ సినిమా తన కెరీర్ ను మళ్లీ గాడిలో పెడుతుందని సదా బలంగా నమ్ముతుంది. ఈ సినిమాలో యధేచ్చగా అందాలు ఆరబోస్తున్న సదా, నవదీప్ తో కలసి కావల్సినంత రోమాన్స్ పండిస్తోందని చిత్ర యూనిట్ చెబుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: