Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 23, 2017 | Last Updated 1:12 pm IST

Menu &Sections

Search

ర‌జనీ ' 2.0 ' ర‌న్ టైం అంత త‌క్కువా... రిలీజ్ డేట్ చేంజ్‌..!

ర‌జనీ ' 2.0 ' ర‌న్ టైం అంత త‌క్కువా... రిలీజ్ డేట్ చేంజ్‌..!
ర‌జనీ ' 2.0 ' ర‌న్ టైం అంత త‌క్కువా... రిలీజ్ డేట్ చేంజ్‌..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ - ఏ వ‌న్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న 2.0 సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్త వ‌చ్చినా కూడా పెద్ద సంచ‌ల‌నంగా మారుతోంది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఏ సినిమా తెర‌కెక్క‌ని రేంజ్‌లో ఏకంగా రూ.450 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇటీవ‌లే సినిమాకు గుమ్మ‌డికాయ కూడా కొట్టేశారు. ఇటీవ‌ల దుబాయ్‌లో జ‌రిగిన 2.0 ఆడియో వేడుకే క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో జ‌రిగింది. ఓ ఇండియ‌న్ సినిమా ఆడియో దుబాయ్‌లో ఆ రేంజ్‌లో జ‌ర‌గ‌డం ఇదే ప్ర‌థ‌మం. 

tollywood-news-bollywood-news-kollywood-news-holly

2.0 ఆడియో వేడుక సంద‌ర్భంగా దుబాయ్ న‌గ‌రం మొత్తం ఈ సినిమా బ్యాన‌ర్ల‌తోనే నింపేశారు. దుబాయ్‌తో పాటు ఆల్ అర‌బ్ కంట్రీస్‌లో ఇది పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ సినిమా కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీయే కాదు హాలీవుడ్ ఇండ‌స్ట్రీ కూడా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై మ‌రో ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 


2.0 ర‌న్ టైం శంక‌ర్ గ‌త సినిమాల కంటే చాలా చాలా త‌క్కువుగా ఉందని స‌మాచారం. శంక‌ర్ సినిమాలు అంటే ర‌న్ టైం చాలా చాలా ఎక్కువుగా ఉంటుంది. రోబో, శివాజీ, ఐ ఈ సినిమాల ర‌న్ టైం దాదాపుగా మూడు గంట‌లుగా ఉంటుంది. అయితే 2.0 సినిమాను శంక‌ర్ హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నారు. దీంతో 2.0కు శంక‌ర్ కేవ‌లం 140 నిమిషాలే ఫిక్స్ చేశార‌ట‌.

tollywood-news-bollywood-news-kollywood-news-holly

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో ర‌జ‌నీ స‌ర‌స‌న ఐ ఫేమ్ అమీజాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ బాగా లేట్ అవ్వ‌డంతో ముందుగా అనుకున్న‌ట్టుగా జ‌న‌వ‌రి 25న కాకుండా వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో థియేట‌ర్ల‌లోకి తెచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 


tollywood-news-bollywood-news-kollywood-news-holly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆప‌రేష‌న్ బాల‌య్య స్టార్ట్ చేసిన వైసీపీ ఎంపీ
బాబు కేబినెట్‌లో ముగ్గురు కొత్త మంత్రులు వీళ్లే..!
బాబు ప్లాన్‌: త‌ండ్రి కొడుకుల‌కు తండ్రికొడుకుల‌తోనే చెక్‌
ఎమ్మెల్యే ప‌ద‌వికి వంశీ రాజీనామా... కావాల‌నే టార్గెట్ చేస్తున్నారా..!
వినాయ‌క్ నెక్ట్స్ హీరో తెలిస్తే షాకే.... గ్రాఫ్ ఎందుకు త‌గ్గుతోంది..!
జ‌గ‌న్‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన లేడీ ఎమ్మెల్యే..!
వైసీపీలో ' శాంతి ' చిచ్చు... కొత్త వికెట్లు డౌన్‌..!
త్రివిక్ర‌మ్‌కు చేదు అనుభ‌వం... స్టేజ్ మీదే ఆవేద‌న‌
టీడీపీకి ఓట్లు అక్క‌ర్లేదా... లోకేష్ సంచ‌ల‌నం..!
నాగ‌చైత‌న్య‌కు కొత్త అత్త‌... శివ‌గామి అవుట్‌..!
టీడీపీ + వైసీపీలో రాజ‌కీయ వార‌సుల లెక్క ఇదే...
' ఖాకి ' టాలీవుడ్‌ను కుమ్మేస్తోంది... లేటెస్ట్ క‌లెక్షన్స్‌
క‌వితకు కేటీఆర్ రూ.150 కోట్లు...వెన‌క‌ ఇంత క‌థ ఉందా..!
పీత‌ల‌పై జ‌గ‌న్ విసిరిన అస్త్రం ఎవ‌రో తెలుసా..
ర‌విప్ర‌కాష్ - ఎన్టీవీ చౌద‌రి - వైసీపీ ఎమ్మెల్యే కొత్త ఛానెల్‌
బాబు మంత్రి వ‌ర్గం నుంచి ఆ ఇద్ద‌రు అవుట్‌..!
వైసీపీకి షాక్‌.... టీడీపీలోకి జ‌గ‌న్ రైట్ హ్యాండ్‌..!
ఒకే ఒక్క‌డు తార‌క్ ... రేణుదేశాయ్ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్‌
' ఖాకీ ' వ‌సూళ్లు.... కార్తీ ఇంత షాకేంటి
బెస్ట్ ఫ్రెండ్‌కే కేసీఆర్ షాక్‌... అదే కార‌ణ‌మా..!
ఆ బ్ర‌ద‌ర్స్‌కు బీజేపీనే దిక్కా..!
జ‌గ‌న్ అసెంబ్లీ బాయ్‌కాట్‌లో భ‌య‌ట‌ప‌డిన‌ కొత్త కొణం..!
కూతురు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎర్త్‌
టీడీపీ క్లీన్ బౌల్డ్‌... ఫైన‌ల్ వికెట్ డౌన్‌..!
కాంగ్రెస్‌కు స్టార్ హీరో గుడ్ బై... ఆ పార్టీలోకి జంప్‌..!
టీడీపీలోకి న‌ల్లారి ఫ్యామిలీ... ఆ రెండు సీట్లు ఆఫ‌ర్‌
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.