సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమా ద‌స‌రాకు వ‌చ్చి ఎంత ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే తెలుగు, త‌మిళ భాష‌ల్లో మ‌హేష్ కెరీర్‌లోనే రూ.130 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ద‌స‌రాకు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన స్పైడ‌ర్ ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యింది. 

Image result for mahesh spyder movie

మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా స్పైడ‌ర్ నిలిచింది. ఈ భారీ బ‌ట్జెట్ సినిమా 40 శాతం వ‌ర‌కు న‌ష్టాల‌ను మూట‌క‌ట్టుకుంది. ఓవ‌రాల్‌గా రూ. 60 కోట్ల వ‌ర‌కు ఈ సినిమాకు న‌ష్టాలు వ‌చ్చాయి. షాక్ ఏంటంటే ఈ సినిమాకు వ‌చ్చిన న‌ష్టాలు ద‌క్షిణాదిలో ఏ సినిమాకు రాలేద‌ట‌. ఇక ఓవ‌రాల్‌గా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో అత్యంత డిజాస్ట‌ర్ల జాబితాలో మాత్రం స్పైడ‌ర్‌కు రెండో ప్లేస్ ద‌క్కింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఈ సినిమాను మించిన డిజాస్ట‌ర్ మ‌రోటి ఉంది. ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోగా అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన  ‘బాంబే వెల్వెట్’. 

Image result for mahesh spyder movie

తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్ ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే.  దీంతో మహేష్, మురుగదాస్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలు పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో టీజర్, ట్రైలర్ కూడా బాగా ఆకర్షించింది.  దీంతో బయ్యర్లు పోటీ పడీ మరి ఈ సినిమా రైట్స్ దక్కించుకున్నారు. కానీ ఈ సినిమాకు ఇండియాలోనే టాప్ డిజాస్ట‌ర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ద‌క్కింది. ఈ సినిమా నష్టాలు అరవైకోట్ల రూపాయల పైనేనట.  ఏదేమైనా మ‌హేష్ - మురుగ‌దాస్ సినిమా అన‌గానే ఎంతో ఆశిస్తే ఆ సినిమా చివ‌ర‌కు ఈ చెత్త రికార్డును మూట‌క‌ట్టుకోవ‌డం దారుణ‌మైన విష‌యం.



మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా స్పైడ‌ర్ నిలిచింది. ఈ భారీ బ‌ట్జెట్ సినిమా 40 శాతం వ‌ర‌కు న‌ష్టాల‌ను మూట‌క‌ట్టుకుంది. ఓవ‌రాల్‌గా రూ. 60 కోట్ల వ‌ర‌కు ఈ సినిమాకు న‌ష్టాలు వ‌చ్చాయి. షాక్ ఏంటంటే ఈ సినిమాకు వ‌చ్చిన న‌ష్టాలు ద‌క్షిణాదిలో ఏ సినిమాకు రాలేద‌ట‌. 
మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా స్పైడ‌ర్ నిలిచింది. ఈ భారీ బ‌ట్జెట్ సినిమా 40 శాతం వ‌ర‌కు న‌ష్టాల‌ను మూట‌క‌ట్టుకుంది. ఓవ‌రాల్‌గా రూ. 60 కోట్ల వ‌ర‌కు ఈ సినిమాకు న‌ష్టాలు వ‌చ్చాయి. షాక్ ఏంటంటే ఈ సినిమాకు వ‌చ్చిన న‌ష్టాలు ద‌క్షిణాదిలో ఏ సినిమాకు రాలేద‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: