టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావాల్సిన అన్ని లక్షణాలున్నా రెజినా మాత్రం ఎందుకో వెనుకపడ్డది. అమ్మడి సినిమాల సెలక్షన్స్ కాస్త అటు ఇటుగా ఉండటంతో వచ్చిన క్రేజ్ కాస్త తగ్గిపోయింది. ఇప్పటికి తన హాట్ లుక్స్ తో ప్రేక్షకులను రెచ్చగొడుతున్న రెజినా రీసెంట్ గా ఓ ప్రైవేట్ పిక్ తో ఆడియెన్స్ నోట మాట రాకుండా చేసింది.


నెటి మోడ్ లో సెక్సీ లుక్స్ తో రెజినా అబ్బో కుర్రాళ్ల హృదయాలను గిలిగింతలు పెట్టేస్తుందని చెప్పాలి. అందం అభినయం ఉన్నా అమ్మడికి అదృష్టం కలిసి రావట్లేదు. కుర్ర హీరోలతో సినిమాలు చేసిన అమ్మడు స్టార్ అవకాశాలను అందుకోవడంలో విఫలమైంది. దాని కోసమే క్రేజీ పిక్స్ తో తన మీద అటెన్షన్ ఏర్పడేలా చేసుకుంటుంది.


కెరియర్ మొదలైనప్పటి నుండి తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న రెజినా బికిని ఒక్కటే వేయలేదు కాని సినిమాలో ఆమె హాట్ స్టిల్స్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేశాయి. అయితే సినిమా సినిమాకు ఇంకా రెచ్చిపోవాలన్న విషయం లేటుగా గుర్తించిన అమ్మడు ఇక రానున్న సినిమాల్లో తానేంటో చూపిస్తా అనేస్తుందట. 


నక్షత్రంలో ఓ సాంగ్ లో రెచ్చిపోగా అది కూడా తుస్సుమనేసరికి ఏం చేయాలో తోచలేదు. లేటెస్ట్ పిక్ మాత్రం రెజినా గురించి మళ్లీ అందరు మాట్లాడుకునేలా చేసింది. ప్రస్తుతం అమ్మడు నారా రోహిత్ హీరోగా వస్తున్న బాలకృష్ణుడు సినిమాలో నటిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: