Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 23, 2017 | Last Updated 10:40 am IST

Menu &Sections

Search

అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఒక కథ చెప్పాడు. కడుపు రగిలిపోతోంది - రామ్ గోపాల్ వర్మ కొత్త రకం కామెంట్లు

అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఒక కథ చెప్పాడు. కడుపు రగిలిపోతోంది  - రామ్ గోపాల్ వర్మ కొత్త రకం కామెంట్లు
అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఒక కథ చెప్పాడు. కడుపు రగిలిపోతోంది - రామ్ గోపాల్ వర్మ కొత్త రకం కామెంట్లు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ ఏడాది విడుదల అయిన సూపర్ హిట్ చిత్రం అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ సినిమాని తీసిన తీరు, విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డిగా చేసిన పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ మనం ఎవ్వరం మర్చిపోలేని తీరులో ఉంటుంది.
arjun-reddy-director-movie-rgv-comments
అతని తదుపరి చిత్రం కోసం ఇంకా ఎలాంటి ఏర్పాట్లూ జరగలేదు. అయితే అతని నెక్స్ట్ సినిమా కథ తనకి తెలుసు అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. అర్జున్ రెడ్డి డైరెక్టర్ ని రీసెంట్ గా కలిసాను అని రామ్ గోపాల్ వర్మ ఒక ఫోటో పెట్టి వివరించారు.
arjun-reddy-director-movie-rgv-comments
ఫేస్ బుక్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో రామూ ఈ ఫోటో ని ఉంచారు.  అతను తన తదుపరి సినిమా కథను వివరించాడని, అది విన్న తరువాత తాను అసూయతో రగిలిపోయానని అన్నాడు.
arjun-reddy-director-movie-rgv-comments
సందీప్ చెప్పిన కథతో తీసే సినిమా ముందు అర్జున్ రెడ్డి ఓ సూపర్ ఫ్లాప్ సినిమా అయిపోతుందని, అంతటి మెగా విజయాన్ని ఆయన తదుపరి చిత్రం సొంతం చేసుకుంటుందని అన్నాడు. సందీప్ రెడ్డి రెండో సినిమా కూడా హిట్ కొట్టి తీరతాడు అన్నారు రామూ.


arjun-reddy-director-movie-rgv-comments
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దీపికా ఆడ మనిషి కాదా మోడీ జీ ? ఆమెని చంపితే మీకు ఓకే నా ?
ఎక్స్ క్లూజివ్ - ప్రీ రిలీజ్ రివ్యూ - 'ఇంద్రసేన'
రేవంత్ టార్గెట్ నెంబర్ 1 - రాహుల్ పర్యటన లోగా నాగం ని కాంగ్రెస్ లోకి లాగడం?
హైదరాబాద్ నుంచి విజయవాడ కి తెలుగు సినిమా పరిశ్రమ ని తరలించే ఆలోచనలో నారా లోకేష్?
తెరాస కి పోటీ అని చెప్పుకుంటున్న టీ కాంగ్రెస్ ని చూసి జనం నవ్వుతున్నారు
జగన్ లక్షన్నర కోట్ల హామీలు - లాజిక్ మిస్ అయిన టీడీపీ -  జగన్ హామీలు నెరవేర్చగలడు ఎందుకంటే .. !!
'కమ్మ' బురద మాకు వద్దు .. పోసాని లాగా నంది వెనక్కి ఇచ్చేసే యోచనలో చాలా మంది!
జగన్ ప్రత్యేక హోదా గళం భయపడుతున్న చంద్రబాబు!
పడవ ప్రమాదం పక్కదారి పట్టింది..నంది గోల ముందుకొచ్చింది..!
సినిమా ఫంక్షనా? పవన్ కళ్యాణ్ భజన బృందమా?
నీ బాధేంటో డైరెక్ట్ గా చెప్పు కమల్ హాసన్..!
చచ్చిపోయిన జయలలిత బతికున్న శశికళ కొంప అడ్డంగా ముంచేసింది!
'అన్న క్యాంటీన్' లు ఏమయ్యాయి? బడ్జెట్ లేక  సైలెంట్ అయిపోయిన చంద్రబాబు?
బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ సినిమాలు లేక దిక్కులు చూస్తున్నాడు !
నంది అవార్డు వచ్చింది .. కానీ తీసుకోవాలి అంటే భయపడుతున్నారు వీరంతా!
హైదరాబాద్ బిచ్చగాళ్ళ ని అరెస్ట్ చేసిన పోలీసుల కి షాక్ కొట్టేసింది .. వారే భయపడిన నిజం ఇది!
ప్రత్యెక హోదా కోసం తెలుగు సినిమా రంగం బయలుదేరుతోందా  !!
టీడీపీ ని బెదిరిద్దాం అని చూసిన 'సొంత నాయకుడికి' కి రివర్స్ లో దెబ్బ పడింది !
జేసీ బ్రదర్స్ అన్యాయాన్ని అడ్డుకునే నాథుడే లేడా ?
టీవీ  9 రవిప్రకాష్ - కొడాలి నాని - ఎన్టీవీ చౌదరి కలిసి కొత్త ఛానల్ ' 11 మీడియా  '
 పవన్ కళ్యాణ్ ఏం చెయ్యాలో ఆంధ్ర జ్యోతి పేపర్ డిసైడ్ చేస్తుందా ?
రేవంత్ కి రాహుల్ పట్టం కట్టగానే వారిద్దరూ ' కాంగ్రెస్ నుంచి జంప్ .. అంతా సిద్దం !!
దశాబ్దాల నాటి 'ఎన్టీఆర్  ట్రస్ట్' .. ఇంకం టాక్స్ ఎగ్గొట్టడం కోసమా ? ఎరక్క పోయి ఇరుక్కున్నారే !!
గత శుక్రవారం విడుదల అయిన 10 సినిమాల్లో దేని పరిస్థితి ఏంటి ?  విశ్లేషణ
సుకుమార్ కి కాస్తంత భయపడిన చిరంజీవి !
గిరిజనుల మీద కెసిఆర్ ప్రేమ ఎంత వరకు నిజం?
నానీ తెరవెనుక సైలెంట్ గా భారీ మల్టీ స్టారర్ సిద్దం చేసాడు!
రంగస్థలం సినిమా చుట్టూ రాజకీయం!
మీ క్రెడిబిలిటీ పోగొట్టుకోకండి డైరెక్టర్ గారూ!
About the author

Kranthi is an independent writer and campaigner.