Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 22, 2017 | Last Updated 2:46 pm IST

Menu &Sections

Search

అల్లు అర్జున్ ని సినిమా సెట్స్ లో చూసి ఆశ్చర్యపోతున్న అతని టీం!

అల్లు అర్జున్ ని సినిమా సెట్స్ లో చూసి ఆశ్చర్యపోతున్న అతని టీం!
అల్లు అర్జున్ ని సినిమా సెట్స్ లో చూసి ఆశ్చర్యపోతున్న అతని టీం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ జనరేషన్ హీరోలలో అల్లు అర్జున్  చాలా యాక్టివ్ అనీ ఫుల్ ఎనర్జీ తో సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు అనీ అంటూ ఉంటారు. బన్నీ తన సినిమా కోసం చేసే ఒక ఫైట్ అయినా సీన్ అయినా ఏదైనా కూడా విపరీత్మగా కష్టపడతాడు. పదే పదే రిహార్సల్ చేస్తూ ఉంటాడు కూడా. ప్రతీ డైరెక్టర్ ఆ విషయం ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంటాడు.
allu-arjun-movie-sets
ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకి కష్టపడుతూ ఉన్న అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఫైట్ లకి సంబంధించి స్పెషల్ క్లాస్ లు కూడా తీసుకుంటూ ఉన్నాడట. ఫామిలీ - దేశభక్తి నేపధ్యం లో ఈ సినిమా సాగుతుందట. ఫిట్నెస్ సరిగ్గా ఉండాలి అ న్నే  ఉద్దేశ్యం తో విపరీతంగా కసరత్తు చేస్తున్నాడు బన్నీ. 
allu-arjun-movie-sets
కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతూ వచ్చింది. ఒక్కరోజు గ్యాప్ తో తరువాత షెడ్యూల్ షూటింగును హైదరాబాద్ లో చేస్తున్నారు.
allu-arjun-movie-sets
40 రోజులుగా నాన్ స్టాప్ గా కొనసాగుతోన్న ఈ సినిమా షూటింగులో బన్నీ విరామం లేకుండా పాల్గొంటున్నాడు. ఎనర్జీ లెవల్స్ విషయం లో కాస్తంత కూడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ ఎనర్జీ లెవెల్స్ చూసి బన్నీ టీం మేట్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అని సమాచారం. 


allu-arjun-movie-sets
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ లక్షన్నర కోట్ల హామీలు - లాజిక్ మిస్ అయిన టీడీపీ -  జగన్ హామీలు నెరవేర్చగలడు ఎందుకంటే .. !!
'కమ్మ' బురద మాకు వద్దు .. పోసాని లాగా నంది వెనక్కి ఇచ్చేసే యోచనలో చాలా మంది!
జగన్ ప్రత్యేక హోదా గళం భయపడుతున్న చంద్రబాబు!
పడవ ప్రమాదం పక్కదారి పట్టింది..నంది గోల ముందుకొచ్చింది..!
సినిమా ఫంక్షనా? పవన్ కళ్యాణ్ భజన బృందమా?
నీ బాధేంటో డైరెక్ట్ గా చెప్పు కమల్ హాసన్..!
చచ్చిపోయిన జయలలిత బతికున్న శశికళ కొంప అడ్డంగా ముంచేసింది!
'అన్న క్యాంటీన్' లు ఏమయ్యాయి? బడ్జెట్ లేక  సైలెంట్ అయిపోయిన చంద్రబాబు?
తెరాస కి పోటీ అని చెప్పుకుంటున్న టీ కాంగ్రెస్ ని చూసి జనం నవ్వుతున్నారు
బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ సినిమాలు లేక దిక్కులు చూస్తున్నాడు !
నంది అవార్డు వచ్చింది .. కానీ తీసుకోవాలి అంటే భయపడుతున్నారు వీరంతా!
హైదరాబాద్ బిచ్చగాళ్ళ ని అరెస్ట్ చేసిన పోలీసుల కి షాక్ కొట్టేసింది .. వారే భయపడిన నిజం ఇది!
ప్రత్యెక హోదా కోసం తెలుగు సినిమా రంగం బయలుదేరుతోందా  !!
టీడీపీ ని బెదిరిద్దాం అని చూసిన 'సొంత నాయకుడికి' కి రివర్స్ లో దెబ్బ పడింది !
జేసీ బ్రదర్స్ అన్యాయాన్ని అడ్డుకునే నాథుడే లేడా ?
టీవీ  9 రవిప్రకాష్ - కొడాలి నాని - ఎన్టీవీ చౌదరి కలిసి కొత్త ఛానల్ ' 11 మీడియా  '
 పవన్ కళ్యాణ్ ఏం చెయ్యాలో ఆంధ్ర జ్యోతి పేపర్ డిసైడ్ చేస్తుందా ?
రేవంత్ కి రాహుల్ పట్టం కట్టగానే వారిద్దరూ ' కాంగ్రెస్ నుంచి జంప్ .. అంతా సిద్దం !!
దశాబ్దాల నాటి 'ఎన్టీఆర్  ట్రస్ట్' .. ఇంకం టాక్స్ ఎగ్గొట్టడం కోసమా ? ఎరక్క పోయి ఇరుక్కున్నారే !!
గత శుక్రవారం విడుదల అయిన 10 సినిమాల్లో దేని పరిస్థితి ఏంటి ?  విశ్లేషణ
సుకుమార్ కి కాస్తంత భయపడిన చిరంజీవి !
గిరిజనుల మీద కెసిఆర్ ప్రేమ ఎంత వరకు నిజం?
నానీ తెరవెనుక సైలెంట్ గా భారీ మల్టీ స్టారర్ సిద్దం చేసాడు!
రంగస్థలం సినిమా చుట్టూ రాజకీయం!
మీ క్రెడిబిలిటీ పోగొట్టుకోకండి డైరెక్టర్ గారూ!
తెలంగాణా మహిళలని ఆకర్షించడం కోసం డీకే అరుణ ని అందలం ఎక్కిస్తారా?
అప్పటి దాకా పవన్ కళ్యాణ్ సస్పెన్స్ మైంటైన్ చేస్తాడు మరి !
గుణశేఖర్ కి ఆన్సర్ చెప్పు బాలయ్యా .. పెద్దమనిషి పోస్ట్ తీస్కో !
About the author

Kranthi is an independent writer and campaigner.