Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 19, 2017 | Last Updated 10:23 am IST

Menu &Sections

Search

వీ6 చానెల్‌కు బిత్తిరి సత్తి గుడ్ బాయ్..?!

వీ6 చానెల్‌కు బిత్తిరి సత్తి గుడ్ బాయ్..?!
వీ6 చానెల్‌కు బిత్తిరి సత్తి గుడ్ బాయ్..?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య బుల్లితెరపై కొన్ని లెటేస్ట్ ప్రోగ్రామ్స్ వెండితెరపై సినిమాల కన్నా ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తున్నాయి. రీసెంట్ గా ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్’ షో ఏ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇక న్యూస్ ఛానల్స్ లో కూడా ఈ మద్య ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ తో జనాలను ఆకర్షిస్తున్నారు.  ముఖ్యంగా వి6 ఛానల్ లో 'తీన్మార్ వార్తలు' అంటే చిన్నా పెద్ద అందరూ ఆసక్తి చూపిస్తారు..ఇందులో న్యూస్ చదివే సావిత్రి-బిత్తిరి సత్తి మద్య జరిగే సంభాషనలు వింటుంటే పగలబడి నవ్వుతారు.
v6-channel-bithiri-sathi-rumors-good-bye-small-scr
వి6 ఛానల్ లో 'తీన్మార్ వార్తలు' అనే కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన సత్తి.... డిఫరెంట్ గెటప్, యాటిట్యూడ్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా కొత్తగా విడుదలైన సినిమాలపై, రాజకీయ పరిణామాలపై, ఇతర సంగతులపై సత్తి చేసే పేరడీలకు మంచి స్పందన వస్తోంది.  గత కొంత కాలంగా మనోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది.  తాజాగా సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. వీ6 చానెల్‌కు ప్రాణాధారంగా ఉన్న తీన్మార్ న్యూస్‌కు బిత్తిరి సత్తి గుడ్ బై చెప్పాడనేది ఆ వార్త.
v6-channel-bithiri-sathi-rumors-good-bye-small-scr
నిజానికి సత్తి అలియాస్ రవి లేకపోతే తీన్మార్ లేదు, తీన్మార్ లేకపోతే వీ6 లేదు అన్నట్టుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.   బుల్లితెరను వదిలేసి సినిమా రంగంలోనే సెటిలవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడట.తీన్మార్ వార్తల ద్వారా పాపులర్ అయిన సత్తికి సినిమా ఆఫర్లు బాగా వస్తున్నాయని, దీంతో రెండింటికి సమయం కేటాయించడం భారంగా మారుతోందని... అందుకే పేరు, డబ్బు రెండు ఎక్కువగా వచ్చే సినిమా రంగాన్నే తన కెరీర్ గా ఎంచుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడట.
v6-channel-bithiri-sathi-rumors-good-bye-small-scr
రోజూ రాత్రి 9.30 కాగానే ప్రేక్షకులు వీ6 వైపు ట్యూన్ చేస్తున్నారంటే కారణం సత్తి… సినిమా అవకాశాలపై విపరీతమైన యాస్పిరేషన్స్ ఉన్న సత్తి ఎప్పుడో వెళ్లిపోతాడని తెలిసి వీ6 యాజమాన్యం ముందే ఒప్పందపత్రాలు రాయించుకున్నట్లు సమాచారం. రాను రాను వస్తున్న పాపులారిటీతో బిత్తిరి సత్తి పలు టీవీ చానెళ్లు ఎగరేసుకు పోవటానికి విశ్వప్రయత్నాలు చేశాయి.   ఒక దశలో అత్యంత భారీ గుడ్ విల్ ఎక్కువ డబ్బు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాయి.  వీ6ను దెబ్బతీసే ఎత్తుగడలు అవి.. ఈ స్థితిలో సత్తి వీ6 వదిలేస్తున్నాడనే ప్రచారం సంచలనమే.

v6-channel-bithiri-sathi-rumors-good-bye-small-scr

అసలు ఏం జరిగింది :
అకస్మాత్తుగా ఓ గొడవ… అసలే వీ6 వినోద చానెల్ గొడవ జరుగుతున్నది… మొన్న దసరాకో, దీపావళికో స్టార్ట్ చేయాలి… కానీ అంతర్గత గొడవలతో వాయిదా పడింది.  ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు ఈ స్థితిలో ఈ సత్తి రాజీనామా గొడవ వచ్చిపడింది.  టీవీ కార్యక్రమం షూటింగులో ఉన్నప్పుడు సత్తి అలియాస్ రవి ఈ తీన్మార్ టీంను పట్టించుకోలేదట… వాళ్లు చూసీ చూసీ తిరిగి వచ్చేసి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారట. అది కాస్త గొడవ జరిగి, చివరకు సత్తి ‘నేను రాజీనామా చేస్తున్నాను, వెళ్లిపోతున్నాను’ అని ఆఫీసులో కొందరికి చెప్పి వెళ్లిపోయాడట. ఇది ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు కానీ..ఒకవేళ ఆవేశంతో వెళ్లిపోతున్నాను అని చెప్పిన సత్తి తిరిగి అక్కడే పనిచేస్తాడా..? వ్యవస్థతో రాజీపడతాడా..? అన్నది తెలియాల్సి ఉంది. 


v6-channel-bithiri-sathi-rumors-good-bye-small-scr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెరైటీ కాలీ ఫ్లవర్ రైస్
వెజిటేబుల్ స్టఫ్ మసాలా బిర్యాని అదుర్స్
సీఎం చంద్రబాబు గురించి బిల్ గెట్స్ ఏమన్నారో తెలుసా..!
మార్కెట్ లోకి సరికొత్త ఇంటెక్స్ ఆక్వా జ్వువెల్ 2 స్మార్ట్‌ఫోన్
మూడీష్‌ జోరు..స్టాక్ మార్కెట్ పరుగు..!
కృష్ణా నదిలో మరో బోటు మునక..కానీ..!
చిరు కెరీర్ లో అది ఫస్ట్ టైమ్ అట..!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి నేడే అవార్డు ప్రదానం!
మీడియా వేధికగా జబర్థస్త్ ఆది-కత్తి మహేష్ లు తిట్టుకున్నారు..!
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి..!
ఆ తొమ్మిది సినిమాల్లో ఏది హిట్ అవుతుందో..!
ఆ నటిని చంపితే..5 కోట్లు ఇస్తారట..!
దురదకి వేపతో చెక్ పెట్టండి ఇలా..!
అఖిల్ ‘హల్లో’ అదిరింది..!
గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ అమ్మకాలు..!
వార్షిక ఆఫర్‌తో ఎయిర్‌టెల్..!
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ధూంధాం..!
పప్పుధాన్యాల్లో ఎంతో శక్తి దాగి ఉంది..!!
నంది అవార్డులపై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు..!
దటీజ్ విజయ్ దేవరకొండ..!
కాలేజ్ యువతిపై అత్యాచారం..ఆపై సెల్ ఫోన్ లో వీడియో..!
‘బాహుబలి’ అంటే ఆ అమ్మాయికి ఇంత పిచ్చా..!
'పద్మావతి'తో శాంతి భద్రతల సమస్య...కేంద్రానికి యూపీ లేఖ..!
టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య..!
టీడీపీ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం..!
'లక్ష్మీస్ వీరగ్రంథం' నుంచి రాయ్ లక్ష్మీ ఔట్..!
నటించడం ఇష్టం లేదు..అందుకే..!
టీడీపీ ఎమ్మెల్యేకు డీడీల ఫోర్జరీ కేసులో ఐదేళ్లు జైలు శిక్ష..!
శ్రీదేవి కూతురు జాహ్న‌వి `ధ‌డ‌క్‌` ఫస్ట్ లుక్ అదుర్స్..!
ఆనం బ్రదర్స్  ఇంట విషాదం..!
హైదరాబాద్ స్వల్ప భూప్రకంపనలు.. !
‘బాహుబ‌లి 2' చిత్రంలో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసా..!
బాలయ్య 'జై సింహా' ఆడియో తేది ఖరారు..!
రాహుల్ ను 'పప్పు' అనడం తప్పు.. ఈసీ సీరియస్..!
వామ్మో ‘మిస్టర్ బీన్’ నువ్వు సామాన్యుడివి కావు..!
పవన్ కోసం చెర్రీ ఏంచేశాడో తెలుసా..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.