తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో ఈ మద్య యంగ్ హీరోల హవా కొనసాగుతుంది.  ఇప్పటికే రకూల్ ప్రీత్ సింగ్, రెజీనా, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠిల తో పాటు ఈ మద్య కీర్తి సురేష్, మెహ్రీన్, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు తమ జోరు కొనసాగిస్తున్నారు.  అయితే పదేళ్ల క్రితం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తమ అందచందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన హీరోయిన్లు  త్రిష, శ్రియ, కాజల్, నయనతార లాంటి హీరోయిన్లు ఇప్పటికీ తమ గ్లామర్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. 
Image result for shreya trisha
కాకపోతే గత కొంత కాలంగా వీరి కెరీర్ కాస్త ఇబ్బందుల్లో పడ్డట్టు తెలుస్తుంది.  దీంతో  అందాల ఆరబోతకు తాము కూడా సిద్ధమంటూ సిగ్నల్ ఇస్తున్నారు సీనియర్ హీరోయిన్లు.  ఇప్పటి వరకూ వెండితెరపై అందాల ప్రదర్శనకు అంతగా ఆసక్తి చూపించని సీనియర్ హీరోయిన్స్ త్రిష, శ్రియ ఈ మధ్య హాట్ హాట్ ఫోటో షూట్స్‎తో అలరించారు.
Image result for shreya trisha
ఫేడవుట్ హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోతున్న కాజల్, శృతి హాసన్ కూడా ఇప్పుడు అందాలతో హీట్ పుట్టిస్తున్నారు.  సిల్వర్ స్క్రీన్‎పై స్టార్ డమ్ వచ్చిన కథానాయికలయితే దక్షిణాదిన అందాల ప్రదర్శనకు ఆమడ దూరంలో ఉంటుంటారు.
Related image
కానీ ఇప్పుడు కొంతమంది సీనియర్ హీరోయిన్స్ రూటు మార్చారు. మొత్తంమీద మూడు పదులు దాటిపోయిన సీనియర్ హీరోయిన్స్ అంతా మేగజైన్స్ కోసం హాట్ హాట్ ఫోటోషూట్స్‎లో రెచ్చిపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: