Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 23, 2017 | Last Updated 4:47 pm IST

Menu &Sections

Search

సైరా ఇగో సమస్యలకు చిరంజీవి వైద్యం !

సైరా ఇగో సమస్యలకు చిరంజీవి వైద్యం !
సైరా ఇగో సమస్యలకు చిరంజీవి వైద్యం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చిరంజీవి 151వ సినిమాగా నిర్మింపబడుతున్న ‘సైరా’ మూవీ చిరంజీవి పుట్టినరోజునాడు ప్రారంభం అయినా ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇంకా ప్రారంభం అవ్వకపోవడానికి ఇప్పటికే అనేక గాసిప్పుల వార్తలు ఈవిషయం పై హడావిడి చేస్తూనే ఉన్నాయి. వాస్తవానికి ఈసినిమా షూటింగ్ ఆలస్యం కావడం వెనుక కొన్ని ఇగో సమస్యలు ఉన్నాయి అంటూ ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు హడావిడి చేస్తోంది. 
CHIRANGEEVI   REMEDY FOR SAIRAA EGO PROBLEM!
తెలుస్తున్న సమాచారం మేరకు పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ సమకూర్చిన ఈ సినిమా విషయంలో కొన్ని క్రియేటివ్ అభ్యంతరాలు దర్శకుడు సురేంద్రరెడ్డి వ్యక్తపరిచాడు అన్న వార్తలు ఉన్నాయి. దీనితో చిరంజీవితో సన్నిహితంగా ఉండే ఒకనాటి సినిమాల ప్రముఖ రచయిత సత్యానంద్ మరో ఇద్దరు రచయితలతో చిరంజీవి ఒక క్రియేటివ్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు టాక్.
CHIRANGEEVI   REMEDY FOR SAIRAA EGO PROBLEM!
ఈ రచయితల టీమ్ ఈసినిమా స్క్రిప్ట్ విషయంలో చేసిన మార్పులు చేర్పులు మరింత గందరగోళానికి తావు ఇవ్వడంతో ఈ సినిమాకు పనిచేస్తున్న రచయితల టీమ్ లో తీవ్ర క్రియేటివ్ గందరగోళం ఏర్పడింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలను తెలుసుకున్న చిరంజీవి ఈసినిమాకు పనిచేస్తున్న రచయితలు అందరినీ తన వద్దకు పిలిపించి వారి అభ్యంతరాలు తెలుసుకోవడమే కాకుండా వారందరూ కలిసికట్టుగా కూర్చుని ఒక పదిరోజులు లోపుగా ఈసినిమా స్క్రిప్ట్ కు ఒక ఫైనల్ షేప్ తీసుకురమ్మని గట్టిగా చెప్పినట్లు టాక్.
CHIRANGEEVI   REMEDY FOR SAIRAA EGO PROBLEM!
దీనికితోడు ఈసినిమాకు సినిమాటోగ్రాఫీ చేయబోతున్న రత్నవేలు ‘రంగంస్థలం’ మూవీ బాధ్యతల నుండి డిసెంబర్ నెల నుండి ఫ్రీ అవుతాడు కాబట్టి ఎట్టి పరిస్తుతులలోను ఈమూవీని డిసెంబర్ లో మొదలుపెట్టాలి అన్న పట్టుదలతో మెగా స్టార్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘సైరా’ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయని అంటున్నారు.. 


CHIRANGEEVI   REMEDY FOR SAIRAA EGO PROBLEM!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉల్లిపాయతో మూత్రపిండ వ్యాధుల నివారణ !
మెంటల్ మదిలోకి పెళ్లిచూపుల మ్యానియా !
అఖిల్ కోసం సమంత సందడి !
షాకింగ్ ఒకే పోలికలో మెగా హీరోలు !
లక్ష్మీరాయ్ కి పంపిన వీడియో సందేశం వెనుక చిరంజీవి ఆంతర్యం !
మెగా మేనల్లుడి స్ట్రాటజీకి ఫిదా అయిన అభిమానులు !
అక్కినేని కుటుబంలో ఊహించని  మార్పులు !
పవన్ త్రివిక్రమ్ లను వెంటాడుతున్న అమరావతి !
వెల్లుల్లి ఉడకపెట్టిన పాలను తీసుకున్న ప్రయోజనాలు !
చరణ్ జూనియర్ లమధ్యలో మరోఇద్దరు !
టాప్ హీరోయిన్ సీక్రెట్ ను బయటపెట్టబోతున్న జూలీ 2 !
ఎఫైర్ల విషయమై స్వాతి సంచలన వ్యాఖ్యలు !
మెగా హీరోలతో సాయిధరమ్ తేజ్ కు సమస్యలు !
షాకింగ్ నారా రోహిత్ కు సహాయపడిన సమంత  !
పవన్ షాకింగ్ ట్వీట్ లో బయటపడ్డ హకీం విషయాలు !
పసుపు టీతో డయాబిటీస్ దూరం !
 నాగ్ లేటెస్ట్ మూవీ పై షాకింగ్ రూమర్స్ !
షాకింగ్ పవన్ ఇమేజ్ పై వర్మ మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు !
జవాన్ వెనుక కొరటాల హస్తం !
చరణ్ ను అయోమయంలో పడేసిన రాజమౌళి ట్విట్ !
అఖిల్ కు శిరీష్ గ్రహణం !
దర్శకుడు బాబి ఇంట్లో చిరంజీవి వైద్యం !
వర్మ నాగ్ ల సినిమాకు గ్లాస్ హౌస్ సెంటిమెంట్ !
అద్భుతమైన జ్ఞాపకశక్తిని పెంచే సూచనలు !
కలర్స్  స్వాతికి కత్తి మహేష్ లవ్ లెటర్ !
వర్మను మాటలతో కార్నర్ చేసిన నాగ్ !
లండన్ లో కులం పై పవన్ సంచలన వ్యాఖ్యలు !
బాలయ్య మానవత్వాన్ని బయటపెట్టిన ఉదయభాను !
ఎసిడిటీ మందులతో క్యాన్సర్ ముప్పు
త్రివిక్రమ్ అసంతృప్తి పై పవన్ ఆలోచనలు ?
ఇండియాకు కొత్త స్లోగన్ ఇచ్చిన పవన్ !
పవన్ తనకు పెట్టిన ఆంక్షలను బయటపెట్టిన చరణ్ !
వైరల్ గా మారిన మహేష్ ప్రైవేటు ఫోటో !
ఊహగానాలకు సమాధానం ఇస్తున్న బ్రాహ్మణి ఉపాసనలు !
మెగా నందమూరి అభిమానులకు రాజమౌళి షాక్
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..