Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 23, 2017 | Last Updated 4:48 pm IST

Menu &Sections

Search

పవన్ పై ఆద్య డిమాండ్స్ ను బయటపెట్టిన రేణుదేశాయ్ !

పవన్ పై  ఆద్య డిమాండ్స్ ను బయటపెట్టిన రేణుదేశాయ్ !
పవన్ పై ఆద్య డిమాండ్స్ ను బయటపెట్టిన రేణుదేశాయ్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రేణుదేశాయ్ విడిపోయి చాల సంవత్సరాలు గడిచిపోయినా అవకాశం దొరికితే చాలు రేణు ఎదో ఒక సందర్భంలో పవన్ ప్రస్తావన తీసుకు వస్తూనే ఉంటుంది. పవన్ వ్యక్తిగత జీవితం గురించి అతడి అభిమానులకే కాకుండా అందరికీ ఆసక్తి బాగా ఉండటంతో రేణు దేశాయ్ మీడియా ఇంటర్వ్యూలలో చెప్పే విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. ఈనేపధ్యంలో ఈమె మొన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ తో అతడి పిల్లల సాన్నిహిత్యానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. 
RENUDESAI  DISCLOSED AADYA CONDITIONS ON PAVAN!
పవన్ తన కూతురు ఆద్యతో ఉండే సాన్నిహిత్యానికి సంబంధించిన విశేషాలు అత్యంత ఆసక్తి దాయకంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ను ఏవిషయం పై అయినా క్వశ్చన్ చేయగలిగిన ఆద్య మాత్రమే అని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పవన్ కు అకీరాతో ఎమోషనల్‌ అటాచ్‌ మెంట్‌ ఎక్కువ అయినా ఆద్య పవన్ తో ఎప్పుడూ డిమాండింగ్‌ గా ఉంటుంది అన్నవిషయాన్ని బయటపెట్టింది రేణు దేశాయ్. 
RENUDESAI  DISCLOSED AADYA CONDITIONS ON PAVAN!
అంతేకాదు అప్పుడప్పుడూ ఆద్య తనతండ్రి పవన్ కు ఫోన్ చేసి ‘నాన్నా.. నువ్వెందుకు అంత బిజీగా ఉంటావు. ఐ మిస్‌ యు కదా. నువ్వు రేపు పుణెకు రా’ అని డిమాండ్ చేస్తుంది అన్నవిషయాన్ని తెలిపింది రేణు. దీనికి పవన్ నవ్వుతూ వారం టైం ఇవ్వమని ఆద్యకు చెప్పి ఒప్పిస్తాడని తెలియచేసింది రేణు. అంతేకాదు పవన్ తన కూతురుకు తెలుగు రాకపోవడంతో ఆమెతో మాట్లాడటానికి మరాఠీ నేర్చుకున్న విషయాన్ని కూడ చెప్పి పవన్ అభిమానులకు జోష్ ను పెంచింది. 
RENUDESAI  DISCLOSED AADYA CONDITIONS ON PAVAN!
అయితే అకిరా మాత్రం పవన్ తో తెలుగులోనే మాట్లాడుతాడని  కానీ పవన్ అకిరాలు జీవితం గురించి మాట్లాడుకుంటూ ఉంటారని అంతేకాకుండా ఫిలాసఫీ విషయాలు వారిద్దరి మధ్య చర్చకు వస్తాయని అనే విషయాలు కూడ లీక్ చేసింది. కానీ వీరిద్దరు సినిమాల గురించి మాట్లాడుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు అంటూ మరో లీక్ ఇచ్చింది రేణు. దీనితో పవన్ అకిరా ఆద్యాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బహిరంగంగా చెప్పి మరోసారి వద్దు అంటూనే పవన్ అభిమానుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది రేణు దేశాయ్.. 



RENUDESAI  DISCLOSED AADYA CONDITIONS ON PAVAN!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉల్లిపాయతో మూత్రపిండ వ్యాధుల నివారణ !
మెంటల్ మదిలోకి పెళ్లిచూపుల మ్యానియా !
అఖిల్ కోసం సమంత సందడి !
షాకింగ్ ఒకే పోలికలో మెగా హీరోలు !
లక్ష్మీరాయ్ కి పంపిన వీడియో సందేశం వెనుక చిరంజీవి ఆంతర్యం !
మెగా మేనల్లుడి స్ట్రాటజీకి ఫిదా అయిన అభిమానులు !
అక్కినేని కుటుబంలో ఊహించని  మార్పులు !
పవన్ త్రివిక్రమ్ లను వెంటాడుతున్న అమరావతి !
వెల్లుల్లి ఉడకపెట్టిన పాలను తీసుకున్న ప్రయోజనాలు !
చరణ్ జూనియర్ లమధ్యలో మరోఇద్దరు !
టాప్ హీరోయిన్ సీక్రెట్ ను బయటపెట్టబోతున్న జూలీ 2 !
ఎఫైర్ల విషయమై స్వాతి సంచలన వ్యాఖ్యలు !
మెగా హీరోలతో సాయిధరమ్ తేజ్ కు సమస్యలు !
షాకింగ్ నారా రోహిత్ కు సహాయపడిన సమంత  !
పవన్ షాకింగ్ ట్వీట్ లో బయటపడ్డ హకీం విషయాలు !
పసుపు టీతో డయాబిటీస్ దూరం !
 నాగ్ లేటెస్ట్ మూవీ పై షాకింగ్ రూమర్స్ !
షాకింగ్ పవన్ ఇమేజ్ పై వర్మ మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు !
జవాన్ వెనుక కొరటాల హస్తం !
చరణ్ ను అయోమయంలో పడేసిన రాజమౌళి ట్విట్ !
అఖిల్ కు శిరీష్ గ్రహణం !
దర్శకుడు బాబి ఇంట్లో చిరంజీవి వైద్యం !
వర్మ నాగ్ ల సినిమాకు గ్లాస్ హౌస్ సెంటిమెంట్ !
అద్భుతమైన జ్ఞాపకశక్తిని పెంచే సూచనలు !
కలర్స్  స్వాతికి కత్తి మహేష్ లవ్ లెటర్ !
వర్మను మాటలతో కార్నర్ చేసిన నాగ్ !
లండన్ లో కులం పై పవన్ సంచలన వ్యాఖ్యలు !
బాలయ్య మానవత్వాన్ని బయటపెట్టిన ఉదయభాను !
ఎసిడిటీ మందులతో క్యాన్సర్ ముప్పు
త్రివిక్రమ్ అసంతృప్తి పై పవన్ ఆలోచనలు ?
ఇండియాకు కొత్త స్లోగన్ ఇచ్చిన పవన్ !
పవన్ తనకు పెట్టిన ఆంక్షలను బయటపెట్టిన చరణ్ !
వైరల్ గా మారిన మహేష్ ప్రైవేటు ఫోటో !
ఊహగానాలకు సమాధానం ఇస్తున్న బ్రాహ్మణి ఉపాసనలు !
మెగా నందమూరి అభిమానులకు రాజమౌళి షాక్
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..