Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 23, 2017 | Last Updated 4:46 pm IST

Menu &Sections

Search

ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచేసిన అఖిల్..!

ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచేసిన అఖిల్..!
ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచేసిన అఖిల్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు వచ్చారు..వస్తున్నారు.  అక్కినేని నాగార్జున వారసుడిగా ‘జోష్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆయన పెద్దకుమారుడు నాగ చైతన్య. ఇక ‘సిసింద్రి’తో చిన్నతనంలోనే వెండితెరపై ఆడుకున్నాడు ఆయన రెండవ కుమారుడు అక్కినేని అఖిల్.   ఇక ఇండస్ట్రీకి చైతూ వచ్చి దాదాపు పది సంవత్సరాలు దాటినా..సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. 
akkineni-family-akkineni-nagarjuna-akil-nagachaita
మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంలో ఎంట్రీ ఇచ్చాడు యువ హీరో అఖిల్.  ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.  కాకపోతే ఈ సినిమాతో అఖిల్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అఖిల్ సెకండ్ మూవీ హలో మూవీ పోస్టర్ రిలీజ్ అయ్యింది. దీంతోపాటు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. 16వ తేదీన విడుదల అవుతుందని చెప్పాడు. అద్బుతంగా ఉంటుందన్నాడు. 
akkineni-family-akkineni-nagarjuna-akil-nagachaita
ఈ పోస్టర్ లీవుడ్ రేంజ్ లో ఫైటింగ్ సీన్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే 80శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. డిసెంబర్ 22న మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి ఫస్ట్ లుక్ కొంచెం డిఫరెంట్ గా ఉండటంతో.. టీజర్ పై అంచనాలు పెరిగాయి.


akkineni-family-akkineni-nagarjuna-akil-nagachaita
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేవుడు శాసించలేదు..రాజకీయాల్లోకి రావడం లేదు..!
గోపీ చంద్ మరో ప్రయోగం చేస్తున్నాడా..?!
మంచు విష్ణు‘ఓటర్’ ఫస్ట్ లుక్ అదిరిపోయింది..!
బికినీతో పిచ్చెక్కిస్తున్న పవన్ హీరోయిన్..!
సెక్స్ సంబంధంపై హాట్ కామెంట్స్  హీరోయిన్..!
సాయిధరమ్ ‘జవాన్’ ట్రైలర్ అదిరింది..!
బాలీవుడ్ హాట్ బ్యూటీకి గాయాలు..!
తమలపాకు-పుట్టగొడుగుల రోల్స్ అదుర్స్..!
కాంగ్రెస్‌తో హార్దిక్ దోస్తీ..!
క్లాలీప్లవర్తో టామోటో ఆలు
ప్లే స్టోర్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన యూసీ బ్రౌజ‌ర్‌..!
కొత్త ఆఫర్ తో వొడాఫోన్‌
నమితకు పెళ్లి కళ వచ్చేసింది..!
సుధీర్ బాబుని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ..?!
పిచ్చెక్కిస్తున్న దీపిక పడుకొనే హాట్ ఫోటోషూట్..!
ప్రముఖ నిర్మాత ఆత్మహత్య..కారణం అదేనా..!
నవంబర్ 28న మెట్రో రైల్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ ..!
తుస్.... అవి ఏలియన్ పక్షులు కావట..!
బోయపాటిని ఉతికి ఆరేశాడు..!
ఫైనాన్షియర్ల వేధింపులపై విశాల్ ఫైర్..!
తారలు తళుక్కున మెరిసారు..!
అక్కినేని-ఫాస్‌ ఫిలిం సొసైటీ 2017 సినీ, టివి అవార్డులు..!
లాభాల బాటలో స్టాక్‌మార్కెట్..!
వివో స్మార్ట్‌ఫోన్ 'వీ7' విడుదల..!
స్పెషల్ : చేపల పచ్చడి
పోసాని కి బన్నీవాసు మద్దతు..!
నానీ  ‘ఎంసీఏ’ టైటిల్ సాంగ్ అదుర్స్..!
టీఆర్ఎస్ నేత హత్య మిస్టరీ వీడింది..!
స్టైలిష్ స్టార్ ముద్దుల పాపకు సర్‌ప్రైజ్ విశెస్..!
నాకు నంది అవార్డు వద్దు..లోకేష్ పై పోసాని ఫైర్..!
జానా ని కలిసిన రేవంత్ రెడ్డి..అందుకేనా..!
మీడియా సాక్షిగా..ఐశ్వర్య రాయ్ కన్నీరు పెట్టుకుంది..!
విశాఖలో వింతపక్షుల గోల..!
మరీ ఇంత దారుణమా..!
వైసీపీ నేతలపై కేసు నమోదు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.