సాధారణంగా సినిమా హీరోలు, హీరోయిన్లు అంటే అభిమానించే అభిమానులు ఎంతో మంది ఉంటారు.  వారికోసం  ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు.  ఇక తమ అభిమాన హీరోల సినిమాలు వస్తే ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు.  సినిమా రిలీజ్ ముందు రోజు నుంచి థియేటర్ల వద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, స్వీట్లు పంచడాలు చేస్తుంటారు..కొంత మంది ఫ్యాన్స్ రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. 
Image result for women prabhas photos paint her back side
కొన్ని సార్లు తమ అభిమాన హీరోనే గొప్ప అని కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.  తాజాగా ఓ అమ్మాయి బాహుబలి ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమట..తన కోసం ఏం చేయడానికైనా సిద్దమంటుంది.  ఇక నార్త్ అమ్మాయిలు బాహుబలి చూసిన తరవాత పడి చస్తూ ఉన్నారు. బాహుబలి సినిమాతో ఆ సంఖ్య మరీ పెరిగిపోయింది. ప్రభాస్ కి పెళ్లి కాకపోవడంతో అమ్మాయిల అభిమానం కాస్త ఎక్కువే అవుతుంది.
Image result for prabhas
తాజాగా ఒక లేడి ఫ్యాన్ అభిమానాన్ని చుస్తే.. ఎంతటి వారైనా షాక్ అవ్వాల్సిందే. అంతే కాకుండా ఇతర లేడి ఫ్యాన్స్ అయితే ఈర్ష పడటం ఖాయం.  ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా..! తన అందమైన వీపుపై ప్రభాస్ ముఖాన్ని పెయింట్ గా వేయించుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. మరి ఈ అమ్మడి ఫోటోలు హీరో ప్రభాస్ చూస్తే ఎంత ఫిదా అవుతాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: