ఓ వైపు భారత దేశంలో ‘పద్మావతి’ చిత్రంపై ఎన్నో వివాదాలు చెలరేగుతున్నాయి.  ఈ సినిమాలో రాజ్ పూత్ లను అవమానించిన విధంగా ఉందని..పద్మావతి చరిత్రను వక్రీకరించి తెరకెక్కించారని ఒక వర్గం వారు పెద్ద గొడవ చేస్తున్నారు.  అయితే ఇది కాస్త రాజకీయ రంగు పులమడంతో నేతలు కూడా రంగంలోకి దిగారు. యూపి ముఖ్యమంత్రి సినిమా విడుదలైతే శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని కేంద్రానికి లేఖ కూడా రాశారు.
Image result for deepika padukone hot photoshoot
అంతే కాదు పద్మావతి సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపిక పడుకొనే  తల నరికిన వారికి రూ. 5 కోట్ల నజరానా అందించబడును హర్యానాకు చెందిన బీజేపీ నేత ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఓవైపు ఆమెకు భారీ భద్రత ఎలా ఏర్పాటు చేయాలా అని తలలు పట్టుకుంటోంటే ‘పద్మావతి’ పాత్రలో నటించిన దీపిక మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. 
Image result for deepika padukone hot photoshoot
తాజాగా ఓ ఐలాండ్‌‌లో ప్రముఖ మ్యాగజైన్ ఫిలింఫేర్ కోసం డిప్స్ ఈ ఫోటో షూట్‌లో పాల్గొంది. గతంలో ఆమె ఎన్నడూ కనిపించనంత హాట్‌గా ఈ ఫోటోషూట్‌లో తన అందాలను ప్రదర్శించింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: