ఆ మద్య తెలుగు ఇండస్ట్రీలో  మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న మెగా హీరో పవన్ కళ్యాన్ కి ‘ఖుషి’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందించారు తమిళ డైరెక్టర్ ఎస్. జె. సూర్య.  ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా ‘కొమరం పులి’.  అయితే ఎన్నో అంచనాల మద్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది.  ఈ సినిమాలో పవన్ సరనస నికిషా పటెల్ నటించింది.  ఈ అమ్మడు తన గ్లామర్ తో కుర్రకారుకి పిచ్చెక్కించినా..తర్వాత మాత్రం పెద్దగా చాన్సులు దక్కించుకోలేక పోయింది. 
Related image
దీంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది..అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.   మొత్తానికి టాలీవుడ్ కి చాలా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అందుకు తగ్గ గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది. తొలి సినిమా హిట్ కాకపోవడంతో సినిమా వాళ్లు ఈమెను పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈమెకు సరైన హిట్ ఏదీ లభించలేదు.
Related image
అయినప్పటికీ తనవంతు ప్రయత్నాలు చేస్తూ సాగుతోంది నికిషా. ఆ మద్య ‘అరకు రోడ్ లో’ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు.  అయినప్పటికీ తనవంతు ప్రయత్నాలు చేస్తూ సాగుతోంది నికిషా. ఈ పరంపరలో తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ లో నికిషా పటేల్ కొన్ని హాట్ పిక్స్ ను పోస్టు చేసింది. స్విమ్మింగ్ పూల్ వద్ద సేదతీరుతూ ఈమె పోస్టు చేసిన స్విమ్ సూట్ ఫొటోలు  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: