దక్షిణాదిన తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించి హీరోయిన్ రాయ్ లక్ష్మి తర్వాత ఐటమ్ సాంగ్స్ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక జూలీ 2 సినిమాతో బాలీవుడ్ లో ఎన్నో అంచనాలు పెట్టుకోని ఎంట్రీ ఇచ్చింది.  అమ్మడి సినిమా నిన్న బారి స్థాయిలో రిలీజ్ అయ్యింది. విడుదలకు ముందు సినిమా అవుట్ ఫుట్ గురించి చిత్ర యూనిట్ టాక్ ను బాగానే  క్రియేట్ చేసింది. చీప్ పబ్లిసిటీలా అనిపించినా కూడా..  అంచనాలు భీభత్సంగా క్రియేట్ చేశారు. 
Image result for rai laxmi jooly
తీరా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అసలు రంగు బయట పడింది. సినిమాలో లక్ష్మి రాయ్ మొత్తంగా గ్లామర్ పైనే దృష్టి పెట్టింది. చిత్ర యూనిట్ పనితనం కూడా అమ్మడి గ్లామర్ సీన్స్ లలోనే ఎక్కువగా కనిపిస్తోంది.  సినిమా దాదాపు రొటీన్ స్టోరీలా కనిపించింది. ట్విస్ట్ ఏంటంటే ఈ అమ్మడు చేసిన స్కిన్ షో మొత్తం సెకండ్ ఆఫ్ లో కనిపించింది. 
Related image
దీంతో రాయ్ లక్ష్మి అందాలు కనులారా చూద్దామని వెళ్లి ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. సినిమాను చూస్తుంటే ఇంతకుముందు విద్య బాలన్ తీసిన సిల్క్ స్మితా బయోపిక్ "ది డర్టీ పిక్చర్" నుంచి ప్రేరరణ పొందినట్లు ఉంది. అలాగే ''హీరోయిన్'' సినిమాలో సీన్లను కట్ చేసి పేస్ట్ చేసినట్లు కనిపించాయి. 

మొత్తానికి సినిమా చూసిన ప్రేక్షకుడు లక్ష్మి అందాలు పూర్తిగా లేవు..పోనీ కథ అయినా బాగుందా అంటే అదీ కూడా లేదట...దీంతో అనవసరంగా వచ్చామని డైరెక్టర్ ని బండ బూతులు తిట్టారట. సాధారణంగా బాలీవుడ్ లో చిన్న సినిమాలకు కూడా 2,3 రేటింగ్ ఇచ్చే క్రిటిక్స ఈ సినిమాకు 1 తో సరిపెట్టారట. దీంతో సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్మి కూడా చాలా వరకు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: