కంచె సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ అంతకుముందు చేసిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. అయితే కంచె సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు యువ హీరోలతో వరుస అవకాశాలను అందుకుంటుందా హిట్ మాత్రం దక్కించుకోవట్లేదు. ఎన్నో ఆశలు పెటుకున్న నక్షత్రం, మనోజ్ సినిమాలు ఫ్లాప్ అయ్యే సరికి ప్రగ్యా కూడా ఐరెన్ లెగ్ గా మారింది.


అందుకే తన ఓర చూపులతో గాలెం వేస్తుంది అమ్మడు. బ్యాక్ లెస్ స్టిల్స్ తో అమ్మడు లీక్ చేసిన పిక్స్ అయితే పిచ్చెక్కించేలా ఉన్నాయంటే నమ్మాలి. సినిమాల హంగామా ఎలా ఉన్నా సోషల్ ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీలలో ప్రగ్యా హడావిడి ఎక్కువైందని చెప్పాలి. సినిమాతో సంబంధం ఉన్నా లేకుండా ఆడియో ట్రైలర్ ఈవెంట్ లకు వచ్చేస్తుంది అమ్మడు.


వచ్చినా అదరగొట్టే అందాలతో మత్తెక్కేలా చేస్తుంది. ప్రగ్యా బ్యాక్ లెస్ స్టిల్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. వీపు చూపిస్తూ కాన్సెంట్రేషన్ డిస్ట్రబ్ చేస్తున్న అమ్మడికి సరైన ఛాన్స్ రావాలే కాని సత్తా ఏంటో చూపిస్తా అన్నట్టు ఉంది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్న ప్రగ్యా జైశ్వాల్ అనుకున్నంత క్రేజ్ దక్కించుకోలేకపోతుంది.


మరి అమ్మడు చేస్తున్న ఈ హాట్ అప్పీల్ తో అయినా అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి. సినిమా ఛాన్సులు ఎలా ఉన్నా ఫోటో సూట్స్ తో తనని ఆడియెన్స్ గుర్తుంచుకునేలా చేస్తున్న ప్రగ్యా త్వరలోనే ఓ క్రేజ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: