టాలీవుడ్లో ప్రస్తుతం మంచి విజయాలు అందుకుంటూ దూసుకెళుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా తనకు కాబోయే భర్త గురించి చిన్న కామెంట్ చేసింది అదేంటంటే….” తెలుగు సంప్రదాయానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుని నా తోటి నటి అయిన సమంత లాగా కోడల్ని అవుతానేమో అని నవ్వుతూ, సిగ్గు పడుతూ చెప్పుకొచ్చింది.

ఎవరైనా తోటి నటులు నుండి ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోరా?’ అనే ప్రశ్నలకు రకుల్ స్పందిస్తూ, ఇంతవరకు ఎవరూ తనకు ప్రపోజ్ చేయలేదని, అసలు,ఇప్పటి దాక అటువంటి పరిస్థితులు రాలేదని స్పష్టం చేసింది.పెళ్లి ఆల్లోచన ఇప్పట్లో లేదని భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడానికి తానేమీ జ్యోతిష్కురాలిని కాదని, అయినా ఆ సమయం వచ్చినప్పుడే ఆ విషయం తెలుస్తుందని చెప్పుకొచ్చింది.

టైం వస్తే దేని ఆపలేము అంటూ చేపుకొచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం తన్న దృష్టి మొత్తం సినిమాల మిధ ఉంది అని రకుల్ అంది. నిజంగా సమాంత చాల లక్కీ గర్ల్ అంటూ మంచి భర్త మంచి కుటుంబం దొరికింది అంటూ సమాంత కి కితాబు ఇచ్చింది. అయితే ఆ మధ్యన రకుల్ ప్రీత్ ఒక తెలుగు హీరోతో చాలా క్లోజ్ గా ఉంటోంది అనీ అతను కూడా ఇంట్లో ఆమె గురించి చెప్పాడు అనీ ఒప్పుకోలేదు అనీ అన్నారు చాలా మంది. కొంపతీసి ఆ న్యూస్ అంతా నిజమే అనుకుంట. 


మరింత సమాచారం తెలుసుకోండి: