సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు..దానికి టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి.  ఇంస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు నటీ,నటులు.  అదృష్టం బాగుండి చాన్సులు వస్తే..కెరీర్ బాగుంటే వారికి ఎవ్వరూ వంకలు పెట్టారు..కాస్త కెరీర్ పీక్ స్టేజ్ లోకి వెళ్తే వారిని పట్టించుకునే నాధుడే ఉండరు. ఇలాంటి సమయంలో కొంత మంది నటులు డిప్రెషన్ కి లోనై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. 
Image result for sneha ullal
ఇక  ఇండియన్ సినిమాల్లో ఐశ్వర్య రాయ్ ది ఒక ప్రస్థానం మరి అలాంటి ఐశ్వర్య రాయ్ తో తనని పోల్చారని తెగ సంబర పడుతుంది అమెరికన్ బ్యూటీ అమీ జాక్సన్.. మద్రాసి పట్టణం సినిమాతో సౌత్ సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అవతారమెత్తింది.
 Image result for sneha ullal
ఇక బాలీవుడ్ లో కూడా క్రేజీ సినిమాలు చేసి అక్కడ అభిమానులను సంపాదించుకుంది.  జూనియర్ ఐశ్వర్యగా బాలీవుడ్‌లోకి ప్రవేశించి ఆ తరువాత పలు ప్రాంతీయ భాషలలో నటించి మెప్పించిన స్నేహా ఉల్లాల్ సినిమాలకు దూరం కానుంది.
Image result for sneha ullal
గత కొన్ని రోజులుగా రక్త సంబంధిత 'ఆటో ఇమ్యూన్ డిసీజ్‌'తో బాధపడుతున్న విషయం తెలిసిందే. వ్యాధి కారణంగా ఎక్కువసేపు నిల్చోవడానికి ఇబ్బంది పడుతుండడంతో సినిమాలపై ఆసక్తి చూపడం లేదు. అయితే ఇటీవల వ్యాధి నుంచి కొంత కోలుకున్న ఆమె ‘ఇష్క్ వాలీ బారిష్’ అనే రొమాంటిక్ మ్యూజిక్ వీడియోలో నటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: