మంచు ల‌క్ష్మీ టాలీవుడ్‌లో కంటే బుల్లితెర‌పై మ‌రింత‌గా రాణిస్తుంది. రీసెంట్‌గా మంచు ఎంట‌ర్‌టైన‌ర్ ప్రొడ‌క్షన్స్‌తో ఎన్నో వైవిధ్యభ‌రిత‌మైన ప్రయోగాత్మక‌త ప్రొగ్రామ్స్‌ను చేస్తుంది. జీ తెలుగులో వ‌స్తున్న డ్యాన్సింగ్ జోడి ప్రాగ్రామ్‌లో బుల్లితెర‌,సిల్వర్‌స్క్రీన్ యాక్టర్ జాకి జోడి చేసిన సాంగ్ నిజంగానే అధుర్స్ అనిపించింది. అయితే జాకి బ్యాక్ పెయిన్‌తో బాధ‌ప‌డుతున్నా ఆ సాంగ్‌ను చేయ‌గ‌లిగాడంతే చాలా గ్రేట్‌. ఈ షోకు జ‌డ్జిగా ఉన్నా మంచు ల‌క్ష్మీకు బ్యాక్ పెయిన్ ఎలా ఉంటుందో, ఆ షోను చూస్తున్న టీవి వీక్షకుల‌ను క‌ళ్ళుక‌ట్టిన‌ట్టు చెప్పింది. మంచు ల‌క్ష్మి భ‌ర్త చిన్ననాటి నుండే బ్యాక్ పెయిన్‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. త‌న బాధ ఎలాంటిదో ద‌గ్గర ఉండి చూస్తాను కాబ‌ట్టి, మీరు బ్యాక్ పెయిన్‌తో డ్యాన్స్‌ను ఎలా చేయ‌గ‌లుగుతున్నారో నాకు తెలుసు అంటూ జాకిను పొగ‌డ్తల‌తో ఆకాశానికి ఎత్తేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: