Star cast: RanadhirSwathi Deekhit
Producer: Oasis EntertainmentDirector: Amar Kamepally

Break Up - English Full Review

.............. సినిమా సమాప్తం ...........

1:30 pm : విక్కి-నిష ఇద్దరు కలిసి నిజా నిజాలు ఎనాలిస్ చేసుకొని అర్ధం చేసుకుంటారు. 

1:18 pm : ఇప్పుడు మాత్రం విక్కికి వ్యతిరేకంగా ఒక జర్క్ తగులుతుంది.

1:02 pm : ప్రతి గిఫ్ట్ కు ఒక ఫ్లాష్ బ్యాక్ దాన్ని చూపించడంతో చాలా టైమ్ తీసుకున్నారు. నిష విక్కి వేసిన ప్లాన్ నుంచి తప్పించుకోవడానికి చూస్తుంది. విక్కి ప్లాన్ డ్రింకింగ్ లో ఆల్కాహాల్ ఉంచడం ఈ సీన్ అంత వర్క్ అవుట్ కాలేదు.

12:53 pm : ఇప్పటి వరకు స్క్రీన్ ప్లే అంత బాగా లేకున్నా ఇప్పుడి ట్విస్ట్ రావాల్సిన టైమ్

12:49 pm : నిష - విక్కి దగ్గరవుతున్నప్పుడల్లా బెల్ రింగ్ అవుతుంది. 

12:47 pm : గతంలో తను జ్ఞాపకాలను, అనుభవాలను తూడిచేయాలని నిష ట్రై చేస్తుంది. మళ్లీ గిఫ్ట్ ఎక్స్ చేంజ్ మేళా స్టార్ట్ అవుతుంది కానీ ఇది నిష యాంగిల్ లో..

................. విశ్రాంతి ..............

12:30 pm : జరిగిన సీన్లు అన్నింటితో ఒక్కసారి మేల్కోని నిష.. అంకుల్ నరేష్ హెల్స్ అడుతుగుంది. కానీ సీన్లు అన్ని సిమిలర్ గా జరుగుతుంటాయి.

12:29 pm : విక్కి వేసిన వైల్డ్ ప్లాన్ నుంచి నిష ఒక ట్విస్ట్ తో తప్పించుకుంటుంది.. ఈ ట్విస్ట్ థియేటర్లో చూడాల్సిందే...

12:14 pm : వీళ్లిద్దరి మధ్య సంబాషనలతో ఫ్లయిట్ 30 నిమిషాల ముందే రిఫౌండ్ అవుతుంది. అప్పడు విక్కి ఒక ప్లాన్ వేస్తాడు

12:11 pm : హార్ట్ బ్రేక్ చేశావ్ ఒకే రూల్స్ బ్రేక్ చేస్తే నేనొప్పుకోను విక్కి నిష తో కొట్టే డైలాగ్.. వాళ్లిద్దరు డ్రింకింగ్ కాంపిటేషన్ పెట్టుకుంటారు. ఓడిన వారు గెలిచినవారి మాట వినాలి

12:03 pm : మనం మార్చుకునే గఫ్ట్ ల కన్నా వాటికి సంబంధించిని ఎమోషన్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ ‘ నీ శ్వాస లోన’ పాట  ఈ పాటలో వారి మధ్య రిలేషన్ గురించి.. మొత్తానికి ఈ పాటలో స్వాతి చాలా బాగుంది.

11:52 am: గిఫ్ట్ ఇచ్చుకునే ముందు మైండ్ డిస్ట్రబ్ అయితే విక్కి నిష ను కన్వేన్స్ చేస్తాడు.

11:49 am : విక్కి- నిష ఇద్దరు ఒకరి గిఫ్ట్ లు మరొకరు మార్చుకోవాలనుకొంటారు కానీ విక్కి ఒక కండీషన్ పెడతాడు మార్చుకునే ముందు ఆ గిఫ్టు ఇచ్చనపుడు మెమరీస్ గుర్తుకు తెచ్చుకోవాలని

11:43 am : అద్దం పగిలితే అరిష్టం అంటారు.. మరి మనసు పగిలితే నిష తో విక్కి డైలాగ్

11:40 am : విక్కి-నిష ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు అది ఇంతకు ముందు వాళ్లు ఇచ్చుకున్న గిఫ్ట్ లు డిస్ట్రాయ్ చేయాలని, కాని విక్కికి మాత్రం వేరే ప్లాన్ మనసుల ఉంటుంది.

11:38 am: అమ్మాయిలు కరెంట్ లాంటి వాళ్లు ఎప్పడు కరెంట్ ప్రవహిస్తు ఉంటుంది. స్టెబ్ లేజర్ తో మనమే కంట్రోల్ చేయాలి వెటరన్ నరేష్ విక్కింతో కొట్టే డైలాగ్

11:30 am: విక్కి తన పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు పాట ‘‘వదిలి పోలేను’’ 

11:28 am: నిష తో బ్రేక్ అప్ కావడంతో క్రికెట్ సెలక్షన్ కి విక్కి వెళ్లడం మానేస్తాడు

11:26 am : తాగుతూ కూర్చుంటే జీవిత కాలం సరిపోదు విక్కితో జోగి డైలాగ్

11:24 am : ఒక కార్పొరేట్ మేనేజ్ మెంట్ ఆఫీస్ లో నిష (స్వాతి) పనిచేస్తుంది. ట్రాన్స్ ఫర్ కావడం వల్ల బెంగుళూరు కి వెల్లవలసి వస్తుంది అప్పడు బ్రేక్అప్ అవుతుంది విక్కి (రణదీర్) తో..

11:23 am: సినిమా క్రికెట్ ప్లే గ్రౌండ్ లో వికి అడుతుండగా మొదలు అవుతుంది. 

11:20 am :
 హాయ్! గుడ్ మార్నింగ్  ఏపీ హెరాల్డ్.కమ్ రీడర్ప్ బ్రేక్అప్  సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్వాగతం 

బ్రేక్అప్ రివ్యూ: చిత్రకథ 
Coming Soon....

బ్రేక్అప్ రివ్యూ: నటీనటుల ప్రతిభ
Coming Soon....

బ్రేక్అప్ రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

Coming Soon....


బ్రేక్అప్ రివ్యూ: హైలెట్స్
  • Coming Soon....

బ్రేక్అప్ రివ్యూ: డ్రా బాక్స్
  • Coming Soon....

బ్రేక్అప్ రివ్యూ: విశ్లేషణ

Coming Soon....


బ్రేక్అప్ రివ్యూ: చివరగా
Coming Soon....
 

Review board: Cherukuri Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Break Up | Break Up Wallpapers | Break Up Videos

మరింత సమాచారం తెలుసుకోండి: