అందాల భామ సదా తాజాగా నవదీప్ తో కలిసి మైత్రీ అనే సినిమాలో నటిస్తుంది. జయం వంటి సూపర్ హిట్ తోనే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన సదా తరువాత అపరిచితుడు హిట్ తో తమిళ, తెలుగు రంగాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం హిట్లు లేక సదా చాలా ఇబ్బందులు పడుతుంది. సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. అందుకోసం మైత్రీ సినిమాలో తన అందాలను ఎరవేస్తుంది. ఈ మైత్రీ సినిమా తనకు పూర్వ వైభవాన్ని తీసుకుని వస్తుందని సదా చాలా నమ్మకంగా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: