సమంతను ఓ పొలిటికల్ పార్టీ సంప్రదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకువస్తుంది. గతంలో బిజెపి పార్టీ సమంతను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు టిడిపి పార్టీకు సంబంధించిన ఓ సీనియర్ నాయకుడు సమంతను కలిసినట్టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తుంది. అయితే సమంతను టిడిపి తరుపున క్యాంపెన్ చేయమని వారు అడగలేదని, సరైన ‘నాయుకుడ్ని ఎంచుకోవాలి, అతను అన్నింటా సమర్డుడై ఉండాలని, గతంలో బాబుకి మాత్రమే సాధ్యం అయిందంటూ’ సమంత టిడిపి తరుపు నుండి ప్రచారం చేయాలని కోరారు. అయితే ఈ ప్రచారానికి సమంత రావాల్సిన అవసరం లేదు. కేవలం పర్మిషన్ ఇస్తే చాలంట. మిగతాదంతా టిడిపినే చూసుకుంటుందనే వార్తలు వస్తుంది. అయితే టిడిపి ప్రచారానికి సమంత పర్మిషన్ ఇస్తే, సమంత క్యారెక్టర్ ను యానిమేషన్ చేసి గ్రాఫిక్స్ తో సమంతతో టిడిపి తరుపున ప్రచారం చేయిస్తారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఎలక్షన్స్ వస్తాయి అని టిడిపి ప్లానింగ్ అంట. అందుకు సమంతకి కోట్లల్లో మనీను ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. అయితే ఇందుకు సమంత వారం రోజుల గడువు కోరిందట. సమంత ఇందుకు ఒప్పుకుంటే బాబు వాడకం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి. టిడిపి తరుపున సమంత ప్రచారం చేస్తుందా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: