ఒకప్పుడు తన అందాలతో మతి పోగొట్టిన నగుమోము నగ్మా కు రాజకీయాల్లోకి వచ్చాక కష్టాలు మొదలయ్యాయి. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లోక్ సభా స్థానానికి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ను ఎం ఎల్ ఏ నుండి మామూలు యువకులు కూడా ఎక్కడెక్కడో తాకుతూ ముద్దులు పెడుతూ నగ్మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మొన్నటికి మొన్న ఎం ఎల్ ఏ శర్మ నగ్మా ని అందరి ముందు ముద్దు పెట్టుకోగా తాజాగా ఎన్నికల ప్రచారంలో ఉన్న నగ్మా ని ఆకతాయి లు ఎక్కడెక్కడో తాకుతున్నారు. జనం నగ్మా ని చూడటానికి ఎగబడటం తో సందులో సందు గా కొంతమంది యువకులు నగ్మా పై చేతులు వేసి తడుముతున్నారట దీంతో చిర్రెత్తుకొచ్చిన నగ్మా ఓ యువకుడి చెంప చెల్లు మనిపించింది,అంతే కాకుండా ఆకతాయిల పని పట్టండని పోలీసులకు పురమాయించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: