* రాజకీయాలు నీ ఫుడ్ లో ఉంటుంది. నువు పడుకొనే బెడ్ లో ఉంటుంది. కానీ నా బ్లెడ్ లోనే ఉందిరా బ్లెడీఫూల్ * ఫ్లూట్ జింక మూందు ఊదు.. సింహం ముందు కాదు * నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో... నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దీ * నాకు వయలెన్స్ చేయడానికి క్లియర్ దొరికితే... ఇక్కడ న్యూసెన్స్ చేయడానికి ఎవడూ మిగలడు. కనుచూపు మేరా అంతా సైలెన్స్ * నరుక్కుంటూ పోతుంటే నీకు అలుపు వస్తుందేమో.. నాకు మాత్రం ఊపు వస్తుంది. * లైఫ్ లో కొన్నివినకూడదు, చూడకూడదు అని ఫిక్స్ అవుతా.. పొరపాటున అవి నా కంటికి కనిపించినా, చెవికి వినిపించినా టెంపర్ లేచుద్దీ.... * ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్.. నేను ఒకడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్ తొక్కి పడేస్తా... * నువ్వు భయపెడితే బయపడటానికి ఓటర్ అనుకున్నావ భే.. షూటర్ నీ... కాల్చి పారేస్తా నా కొడకా... * చెప్పండి వాడికి... నేను రానన్నా నమ్మకమా..స్టేట్ అయినా, సెంట్రల్ అయినా, సిట్టింగ్ అయినా, ఆపోజిషన్ అయినా, పవర్ లో ఉన్నా, లేకపోయినా .. ఇఫ్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ విల్ రిపిట్ * సీటు కాదుకదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను

మరింత సమాచారం తెలుసుకోండి: