"మనిషిలో మంచీ,చెడూ రెండూ ఉంటాయి... అవసరాన్ని బట్టి అవి బయటకు వస్తుంటాయి!" .... లైన్ భారీగా ఉన్నా, మా సినిమా "అహల్య అమాయకురాలు" మాత్రం ఆద్యంతం నవ్వులతో, చాలా లైట్ గా ఉంటుంది. అలాగని ఐ సినిమాని అన్ని సినిమాలలాగా లైట్ తీస్కోకండి. మా అహల్య నిజంగా అమాయకురాలా, కాదా అన్నది తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. సాంకేతిక రంగంలో దశాబ్ధకాలం అనుభవం తరువాత, సినిమా రంగంపై ఉన్న ఇష్టం, మోజుతో సినీనిర్మాణం లోకి అడుగుపెట్టింది ఏ.ఆర్.ఆర్ మీడియా సంస్థ. సినిమాకి అన్నింటి కంటే ప్రధానమని మేము నమ్మే స్క్రీన్ ప్లే పనిలో "అహల్య అమాకురాలు" చిత్రం ప్రస్థుతం ఉంది. సినిమా భాషలో చెప్పాలంటే ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. "అహల్య అమాయకురాలు"... ఎలాంటి సినిమా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అత్తారింటికి దారేది" చిత్రంలోని అహల్య అమాయకురాలు ఎపిసోడ్ మిమ్మల్ని ఎంతగా అలరించిందో, మా సినిమా కూడా మిమ్మల్నందరినీ అదే రేంజులో అలరిస్తుందన్న గ్యారంటీ ఇవ్వగలం! ఎంతయినా "అహల్య అమాయకురాలు" అన్నాం కానీ ప్రేక్షకులు అమాయకులు అనలేదుగా, అందుకే సగటు ప్రేక్షకుడిలానే ఆలోచిస్తూ కథాకథనాలు సిద్ధం చేస్తున్నాం. అన్నట్టు కథ, స్క్రీన్ ప్లేలనే హీరోలుగా భావించాం కాబట్టి, ఇందులోని నటీనటుల గురించి రెండో దశలో ఆలోచిస్తాం. మాకు అహల్యతో పాటుగా మరో ప్రధానమైన పదకొండు (11) పాత్రధారులు కావాలి. "అహల్య అమాయకురాలు" సినిమా మొత్తం కేవలం పన్నెండు (12) ప్రధాన పాత్రధారుల మధ్యే నడుస్తుంది. సో, ఈ పాత్రలకోసం టాలెంట్ ఉన్న నటీనటుల కోసం కూడా అన్వేషిస్తున్నాం. ఆ టాలెంట్ మీలో ఉంటే మీ వివరాలు, బయోడేటాలను వెంటనే "arrmediagroup@gmail.com" మెయిల్ ఐడి కు పంపించగలరు.... లేదా 7396370786 / 9666120456 నెంబర్ లకు కాల్ చెయ్యండి. "అహల్య అమాయకురాలు" కథ-స్క్రీన్ ప్లే-నిర్మాణం: ఏ.ఆర్.ఆర్ మీడియా టాకీస్, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు... అతిత్వరలో.... "మనిషిలో మంచీ,చెడూ రెండూ ఉంటాయి... అవసరాన్ని బట్టి అవి బయటకు వస్తుంటాయి!" .... లైన్ భారీగా ఉన్నా, మా సినిమా "అహల్య అమాయకురాలు" మాత్రం ఆద్యంతం నవ్వులతో, చాలా లైట్ గా ఉంటుంది. అలాగని ఐ సినిమాని అన్ని సినిమాలలాగా లైట్ తీస్కోకండి. మా అహల్య నిజంగా అమాయకురాలా, కాదా అన్నది తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. సాంకేతిక రంగంలో దశాబ్ధకాలం అనుభవం తరువాత, సినిమా రంగంపై ఉన్న ఇష్టం, మోజుతో సినీనిర్మాణం లోకి అడుగుపెట్టింది ఏ.ఆర్.ఆర్ మీడియా సంస్థ. సినిమాకి అన్నింటి కంటే ప్రధానమని మేము నమ్మే స్క్రీన్ ప్లే పనిలో "అహల్య అమాకురాలు" చిత్రం ప్రస్థుతం ఉంది. సినిమా భాషలో చెప్పాలంటే ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. "అహల్య అమాయకురాలు"... ఎలాంటి సినిమా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అత్తారింటికి దారేది" చిత్రంలోని అహల్య అమాయకురాలు ఎపిసోడ్ మిమ్మల్ని ఎంతగా అలరించిందో, మా సినిమా కూడా మిమ్మల్నందరినీ అదే రేంజులో అలరిస్తుందన్న గ్యారంటీ ఇవ్వగలం! ఎంతయినా "అహల్య అమాయకురాలు" అన్నాం కానీ ప్రేక్షకులు అమాయకులు అనలేదుగా, అందుకే సగటు ప్రేక్షకుడిలానే ఆలోచిస్తూ కథాకథనాలు సిద్ధం చేస్తున్నాం. అన్నట్టు కథ, స్క్రీన్ ప్లేలనే హీరోలుగా భావించాం కాబట్టి, ఇందులోని నటీనటుల గురించి రెండో దశలో ఆలోచిస్తాం. మాకు అహల్యతో పాటుగా మరో ప్రధానమైన పదకొండు (11) పాత్రధారులు కావాలి. "అహల్య అమాయకురాలు" సినిమా మొత్తం కేవలం పన్నెండు (12) ప్రధాన పాత్రధారుల మధ్యే నడుస్తుంది. సో, ఈ పాత్రలకోసం టాలెంట్ ఉన్న నటీనటుల కోసం కూడా అన్వేషిస్తున్నాం. ఆ టాలెంట్ మీలో ఉంటే మీ వివరాలు, బయోడేటాలను వెంటనే "arrmediagroup@gmail.com" మెయిల్ ఐడి కు పంపించగలరు.... లేదా 7396370786 / 9666120456 నెంబర్ లకు కాల్ చెయ్యండి. "అహల్య అమాయకురాలు" కథ-స్క్రీన్ ప్లే-నిర్మాణం: ఏ.ఆర్.ఆర్ మీడియా టాకీస్, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు... అతిత్వరలో....

మరింత సమాచారం తెలుసుకోండి: