బిపాష బసు అంటే బాలీవుడ్ ఆడియన్స్ కి కళ్లూరిపోతాయి! అలాంటి సెక్సీ పీస్ ఆఫ్ గ్లామరస్ వర్క్ ఆమే! నలభై ఏళ్లకు ఏజ్ వచ్చేస్తోన్నా ఎక్కడా ఆ ఫీలింగ్ కలగదు చూసేవారికి! అందుకే, ఆమె తరువాత ఎందరు అందగత్తెలు వచ్చినా బిప్స్ నే బి-టౌన్ ఫిట్ నెస్ ఐకాన్ గా ట్రీట్ చేస్తారు. ఆ విషయం ఆమె తన పాటల్లో వేసే స్టెప్స్ చూస్తే చాలు అర్థమైపోతుంది. బిపాష బ్యూటీ గురించి బాలీవుడ్ కే కాదు మొత్తం దేశానికి తెలుసు. అందుకే, ఆమెని తమ సినిమాల్లో నటింపజేయాలని చాలా మంది రీజనల్ మూవీ మేకర్స్ ట్రై చేస్తుంటారు. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. హిందీలో ఓ రేంజ్లో బిజీ అయిపోయిన బిప్స్ టక్కరిదొంగ తరువాత ఎప్పుడూ సౌత్ వైపు రాలేదు. అయితే, తాజాగా ఓ కన్నడ ఫిల్మ్ మేకర్ ఆమెని అప్రోచ్ అయ్యాడట! అదీ హీరోయిన్ వేషం కూడా కాదు. ‘మమ్ము టీ అంగడి’ అనే సినిమాలో ఓ గెస్ట్ రోల్ కోసం! పైగా రెండ్రోజులు షూటింగ్ చేస్తే చాలు 28లక్షలు ఇస్తానన్నాడు. కాని, బిపాషా సింపుల్ గా నో అనేసిందట! కనీసం ఓ 50 లక్షలు లేకుండా మూవీలో నటించనని తెగేసి చెప్పిందట. బాలీవుడ్ రెమ్యూనరేషన్లకు అలవాటుపడ్డ బ్లాక్ బెర్రి బిపాషాకి... 25లక్షలు చిన్న అమౌంట్ కావచ్చు కాని.... పాపం ఆ సాండల్ వుడ్ నిర్మాతకి అది చాలా పెద్ద అమౌంట్! ఎందుకంటే.... బిపాషా ఎక్స్ పెక్ట్ చేసినట్టు 50లక్షలు కన్నడ హీరోయిన్స్ కే లభించవు కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: