గత కొద్ది కాలం క్రితం శ్వేతాబసు ప్రసాద్, ఓ ప్రవేట్ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా బుక్కయింది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఆ ఛానల్ వద్ద ఉన్నప్పటికీ, శ్వేతాబసు మాత్రం ఆ వీడియోలు ఉన్నది నేను కాదని చాలా క్లియర్ గా చెబుతుంది. ఏదేమైనా ఆ వీడియోను చూసిన వారు మాత్రం అందులో ఉన్నది కచ్ఛితంగా శ్వేతాబసు ప్రసాద్ అనే అంటున్నారు. ఇదిలా ఉంటే శ్వేతాబసు ప్రసాద్ మళ్ళీ మీడియాకు దొరికిందంటూ టాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ప్రస్తుతం శ్వేతాబసు ప్రసాద్ రెండు మూవీలో ఐటెం సాంగ్స్ చేస్తుంది. అందులో ఒక మూవీ ఈ నెలలో రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా మరో ప్రవేట్ ఛానల్ శ్వేతాబసు మీద స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిందని అంటున్నారు. అయితే ఆ ఛానల్, శ్వేతాబసుతో డీల్ మాట్లాడుకొని ఆ స్టోరిను హైడ్ చేశారని టాక్స్. మొత్తంగా శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్ ఆఫర్స్ కు దూరంగా ఉండటంతో తనపై ఈ విధమైన వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఒక్కసారి ఐటెం సాంగ్ వేస్తే, ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవటం చాలా కష్టం అని అంటారు. శ్వేతాబసు ప్రసాద్ ఒక్క ఐటెం సాంగ్ కి దాదాపు అయిదు నుండి ఏడు లక్షల రూపాయల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాలీవుడ్ సమాచారం. హీరోయిన్ ఆఫర్స్ కూడ రాకపోవడంతో కనీసం ఐటెం సాంగ్స్ అయినా చేస్తూ తనూ టాలీవుడ్ లో ఉన్నానని శ్వేతాబసు చెప్పుకుంటుంది. శ్వేతాబసు ప్రసాద్ కి హీరోయిన్ ఆఫర్స్ రాకపోవటానికి కారణం ఏమిటి? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: