టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ మూవీతో హైప్ క్రియోట్ చేసుకున్న బ్యూటీ కృతిసనన్. మహేష్ బాబు సరసన నటించిన కృతిసనన్ కేవలం గ్గామర్ పాత్రలకే కాకుండా, నటన కూడ బాగానే చేయగలదని నిరూపించుకుంది. ఇదిలా ఉంటే వన్ మూవీ తరువాత కృతిసనన్ కి టాలీవుడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి భారీగా ఆఫర్లు వచ్చాయి. అయితే వచ్చిన ప్రతి ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా, కొన్నింటిని మాత్రమే సెలక్ట్ చేసుకుంటుంది. అంత కంటే ముందుగా బాలీవుడ్ ఆఫర్స్ కు ఎక్కువ ఆసక్తిను చూపుతుంది. అలాగే బిటౌన్ ఇండస్ట్రీలోని పలువురు హీరోలతో క్లోజ్ రిలేషన్ మెయింటెన్ చేస్తుందని బిటౌన్ టాక్. అయితే రీసెంట్ గా ఓ హీరోతో డేట్ కోసం వెళ్ళిన కృతిసనన్ మీడియా కంట పడిందట. దీంతో ఆ ప్రోగ్రామ్ ను కృతిసనన్ క్యాన్సిల్ చేసుకుంది. కృతిసనన్ తో ఉన్న హీరో ఎవరో కాదు. ప్రస్తుతం తను హిందిలో నటిస్తునన మూవీలో హీరోగా ఉన్న యాక్టర్ టైగర్ ష్రాప్ తోనే. టైగర్ ష్రాఫ్ తో కృతిసనన్ డేటింగ్ చేస్తుందంటూ బిటౌన్ లో హాట్ న్యూస్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. వీరిద్దరూ కలిసి ముంబాయ్ లోని బాంద్రాలోని ఓ హోటల్ లో మీడియాకు కంటపడ్డారు. కృతిసనన్ పాపులర్ కాకపోయినా, టైగర్ ష్రాఫ్ మాత్రం పాపులర్ సెలబ్రిటి కావడంతో, మీడియా వెంటనే వీరిద్దరి కెమెరాలో బంధించింది. దీంతో డేట్ కోసం ఆ హోటల్ కు వచ్చిన ఆ ఇద్దరూ, వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయారు. కృతిసనన్ తెలుగులో ఎక్కువ మూవీలు చేస్తుందా? బాలీవుడ్ లో ఎక్కువ మూవీలు చేస్తుందా? ఈ టాపిక్ పై కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: