టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఎదిగిన హీరోయిన్స్ కు బ్యాక్ బోన్ గా ఎవరో ఒకరు ఉంటూనే ఉంటున్నారు అనేది టాలీవుడ్ టాక్స్. అయితే రీసెంట్ గా వివాదాలతో అవకాశాలను కోల్పోతున్న హీరోయిన్ గా అంజలి పేరు సంపాదించుకుంది. ఒకానొక సమయంలో అంజలి వద్ద కనీస అవసరాల కోసం మనీ కూడ లేకుండాపోయింది. అదే సమయంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు సంబంధించిన ఓ బడా నిర్మాత అంజలికు సహాయంను అందించాడని టాలీవుడ్ టాక్. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు, హీరోయిన్ అంజలికి, టాలీవుడ్ లోని ఓ బడా నిర్మాత అండగా ఉన్నాడని అంటున్నారు. వీరిద్దమరి డేటింగ్ వ్యవహారం ఉందంటూ టాలీవుడ్ లో హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. కష్టాల్లో కూరుపోయిన అంజలి పర్సనల్ లైఫ్ ను ఒడ్డుకు తెచ్చేందుకు ఆ నిర్మాత శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. అంతేకాకుండా తనకు ఆఫర్స్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలోనే అంజలి ఓ బడా హీరో మూవీలో హీరోయిన్ గా చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే బయటకు రానుంది. మొత్తంగా అంజలి వ్యవహారం, చిక్కుల్లో ఉందనే చెప్పాలి. టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ వార్తలపై అంజలి ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి మరి. అంజలికు వరుస ఆఫర్స్ రావటానికి కారణాలు ఏమిటి? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: