టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా హీరో రామ్ చరణ్ సరసన నటించిన బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అమీ జాక్సన్ కోలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెక్సీ యాక్టర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే అమీ జాక్సన్ తో రిలేషన్ ను మెయిన్ టెన్ చేయటానికి బిటౌన్ హీరోలు ఇప్పటికీ క్యూలోనే ఉన్నారు. అయితే అమీ జాక్సన్ తో రిలేషన్ చేయటానికి బాలీవుడ్ రెడీగా ఉంటే, తను మాత్రం ఇంటర్నేషనల్ రేంజ్ టాప్ టెలివిజన్ యాక్టర్ తో డేటింగ్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపుతుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అమీజాక్సన్ రీసెంట్ గా టెలివిజన్ యాక్టర్ తో డేటింగ్ చేస్తూ మీడియా కెమెరాలో పడింది. ఈ న్యూస్ ఇపుడు కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ న్యూస్ గా మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. బ్రిటన్ కొరోనేసన్ స్ట్రీట్ అనే టివి షో స్టార్ రాయన్ థోమస్ తో అమీ జాక్సన్ డేటింగ్ చూస్తూ మీడియా కంట పడింది. దీంతో అమీ జాక్సన్ పేరు ఇంటర్నేషనల్ మార్కెట్లో హెడ్ లైన్స్ లో వస్తుంది. అమీజాక్సన్ కు ఇటువంటి రిలేషన్స్ కొత్తేమి కాకపోయినా, బాలీవుడ్ యాక్టర్ కు ఆ రేంజ్ రిలేషన్ ఉండటంతో, బిటౌన్ లోని మిగతా హీరోయిన్స్ అవాక్కవుతున్నారంట. అమీజాక్సన్ బ్రిటన్ నుండి 2010లో ఇండియాకు వచ్చి కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటించింది. మదరాసిపట్నంలో మూవీలో అమీ జాక్సన్ నటనకు బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిదా అయింది.అందుకే అమీజాక్సన్ కు బిటౌన్ ఇండస్ట్రీ వరుస ఆఫర్స్ ఇచ్చింది. మొత్తానికి అమీజాక్సన్ రిలేషన్, బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: