అర్ధ నగ్న- పూర్తి నగ్న ఫోటో షూట్లకుచిరునామాగా ఉండే షెర్లిన్ చోప్రా పేరు తెలియని వారుండరు. ‘ప్లే బాయ్’ పత్రికలో న్యూడ్ సెమీ న్యూడ్ ఫోటోలతో సంచలనం సృస్టించిన షెర్లిన్ చదువుకున్నది పెరిగింది హైదరాబాద్ లోనే అన్న విషయం చాలామందికి తెలియదు. గతంలో మిస్ ఆంధ్రాగా ఎంపిక అయిన షెర్లిన్ నెమ్మదిగా తన చిరునామాను ముంబాయికి మార్చుకుని చాల హిందీ సినిమాలలో నటించడమే కాకుండా హాట్ సీన్స్ కు చిరునామాగా మారింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘కామ సూత్ర ౩డి’ ఈ సంవత్సరం మే నెలాఖరుకు కాని లేదంటే జూన్ లో కాని విడుదల కాబోతోంది.  ఇప్పటి వరకు భారత దేశంలో ఏ సినిమా విడుదల కాని అత్యధిక ధియేటర్ల సoఖ్యలో ఈ సినిమాను విడుదల చేస్తూ ఇండియన్ సినిమా ఓపెనింగ్ రికార్డుల విషయంలో ఒక సరికొత్త అధ్యానికి ఈ సినిమా ద్వారా షెర్లిన్ ప్రయత్నిస్తోంది. అటువంటి ఈ హాట్ బ్యూటీకి పూరి జగన్నాద్, మణిరత్నం సినిమాలలో నటించాలని ఒక విచిత్రమైన కోరికట.  వారి కోసం ఉచితంగా ఎటువంటి పారితోషికం అడగకుండా నటిస్తానని ఈ మధ్య ఒక సంచలన ప్రకటన ఇచ్చింది. ప్రస్తుతం పూరి జగాన్నాద్ తీస్తున్న సినిమాలకు మార్కెట్ అంతగా లేదు కాబట్టి షెర్లిన్ ఓపెన్ ఆఫర్ గురించి పూరి ఆలోచిస్తాదేమో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: