సామాన్యంగా స్టార్ హీరోతో సినిమా చేస్తే హీరోయిన్ ల జాత‌కాలు మారిపోతు ఉంటాయి. కాని మహేష్ ‘వన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతిస‌న‌న్‌ కి ఏమాత్రం అదృష్టం క‌ల‌సి రాలేదు. వ‌న్ త‌ర‌వాత ఆమె ఒక్క తెలుగు సినిమాకు కూడా సంతకాలు చేయ‌లేదు. రొటీన్ గా ఆమెకు ఐరన్ లెగ్ హీరోయిన్ స్టాంప్ పడిపోయింది.  అయితే ఆ మధ్య ఈ బ్యూటీని అల్లు అర్జున్, రామ్ చరణ్ కొత్త సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలచనలలో ఆ సినిమాలు నిర్మిస్తున్న ఫిలిం యూనిట్ ఉంది అన్న న్యూస్ తెలియగానే ఈ అమ్మడు ఈమెగా హీరోలు ఇద్దరికీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందట. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ‘హీరో పంటి’ అనే సినిమాలో జాకీ ఫ్రాప్ త‌న‌యుడు టైగ‌ర్ ఫ్రాప్ హీరోగా క్రుతిసనన్ చేస్తున్న సినిమాలోని లిప్ లాక్ సీన్స్ కు సంబంధించిన ఫోటోలను బన్నీతో సినిమా తీస్తున్నదర్శకుడు త్రివిక్రమ్ కు పంపి సినిమాలో అవకాసం ఇస్తే తెలుగులో కూడ అంతకన్నా ఘాటైన లిప్ లాక్ సీన్స్ ను బన్నీతో చేస్తానని చెప్పినా బన్నీ మాత్రం ‘కొత్త జంట’ హీరోయిన్ రెజీనా కావాలని పట్టు పడుతున్నాడట. దీనితో బంపర్ ఆఫర్ ఇచ్చినా మెగా హీరోలు తనను పట్టించుకోలేదు అంటు బాధ పడుతోందట మహేష్ హీరోయిన్ కృతిసనన్.  

మరింత సమాచారం తెలుసుకోండి: