బాలీవుడ్ బబ్లీ బ్యూటి సోనాక్షి సిన్హా పై బిటౌన్ లో బిగ్ న్యూస్ వినిపిస్తుంది. తను ఓ బిటౌన్ లోని ఓ టాప్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తున్నట్టుగా బాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. బిటౌన్ టాక్స్ ప్రకారం సోనాక్షి సిన్హా గత సంవత్సర కాలంగా ఓ టాప్ డైరెక్టర్ తో రిలేషన్ ను కంటిన్యూ చేస్తుందంటూ క్లియర్ న్యూస్ వినిపిస్తుంది. అయితే బిటౌన్ లో రిలేషన్స్ చాలా కామన్ అయినప్పటికీ, సోనాక్షి మేటర్ అనేది బిగ్ టాపిక్ గా మారింది. అందుకు కారణం అందరి హీరోయిన్స్ లా సోనాక్షి రీల్ లైఫ్ ఉండదు కాబట్టి. పేజ్ త్రి ఫంక్షన్స్ కి, లేట్ పార్టీలకు నోనాక్షి చాలా దూరంగా ఉంటుంది. అలాగే సోనాక్షి సిన్హా కు బిటౌన్ లోని చాలా మంది హీరోలు ప్రపోజ్ చేసినా, వారిలో కొంత మందితోనే కేవలం ప్రెండ్ షిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా మందికి మాత్రం నోనాక్షి సిన్హా ను డేట్ కి పిలవాలంటేనే భయం. ఇదిలా ఉంటే ఓ డైరెక్టర్ తో సోనాక్షి రొమాన్స్ చేస్తుందంటే బిటౌన్ అంతా అవాక్కవుతుంది. అలాగే తను రొమాన్స్ చేస్తున్న ఆ డైరెక్టర్ పేరు కూడ బిటౌన్ బయటకు చెబుతుంది. రోహిత్ శెట్టితో సోనాక్షి సిన్హా రిలేషన్ ను కంటిన్యూ చేసున్నట్టు హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్స్ కూడ వెళ్ళారని, అయితే దీనికి సంబంధించిన ఏ న్యూస్ కూడ బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారని బిటౌన్ న్యూస్. మొత్తానికి బబ్లీ బ్యూటి సోనాక్షి కూడ ఎఫైర్ స్టార్ట్ చేసిందటే అభిమానులు నమ్మలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: