అత్యంత భారీ వ్యయంతో యలమంచిలి సాయిబాబు తెరకెక్కించిన సినిమా శ్రీరామరాజ్యం. ఆయన తాజాగా ఇంటింటి రామాయణం సినిమాను తెరకెక్కిస్తున్నారు. తన తొలి సినిమాకు ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్న సాయిబాబు ఈ సినిమాకు కీరవాణిని ఎంపిక చేసుకున్నారు. ఈ మధ్యనే శిరిడి సాయిబాబా సినిమాకు పనిచేసిన రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటల రికార్డింగ్ సోమవారం నుంచి మొదలుకానుంది. జొన్నవిత్తుల, చంద్రబోస్ ఈ సినిమాకు గీత రచయితలుగా పనిచేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: