ప్రముఖ గాయకుడు కె.జె.ఏసుదాస్ తనయుడు త్వరలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. గతంలో ఆయన ఓ మలయాళ సినిమాలో కనిపించారు. కానీ పూర్తి స్థాయి గ్రాండ్ ఎంట్రీ త్వరలో విజయ్ సినిమాతో ఇవ్వనున్నారు. ఎ.ఎల్.విజయ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.  ఇందులో విజయ్ ఏసుదాస్ విలన్ గా నటిస్తారని వినికిడి. ‘తుపాకీ’ పనులన్నీ పూర్తయ్యాక ఈ కొత్త సినిమా పనులు మొదలవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: