ఈ మధ్య ఒకటీ అరా చిత్రాల్లో కనిపిస్తోంది హాట్ ఐటెమ్ ముమైత్ ఖాన్. మిగిలిన సమయాల్లో తెలిసిన వారికి వేదాంతాన్ని వల్లిస్తోంది ముమైత్. ‘‘మనం ఏ పని చేసినా దానికో అర్థం, పరమార్థం ఉండాలి. లేకుంటే చేసి వేస్ట్. మనం చేస్తున్న పని నలుగురికి కాకపోయినా కనీసం మనకైనా ఉపయోగపడేలా ఉండాలి. లేకుంటే ఆ పని గురించి ఆలోచించి సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు’’ అని చెప్తోంది ముమైత్. 

మరింత సమాచారం తెలుసుకోండి: