జీవితంలో పని చేసుకుంటూ పోయేవారికి రెస్ట్ అన్న పదం వింటే చిరాకు పుడుతుందట. పనిమీద ధ్యాసలేని వారు వారానికి రెండు ఆదివారాలను కోరుకుంటారట. అలాంటివారిని చూస్తే తనకు జాలి కలుగుతుందని అంటోంది త్రిష. సమర్, బూలోగమ్, ఎండ్రెండుం పున్నగై సినిమాలతో బిజీగా ఉందీ నటి. తన ఫ్యాన్స్ క్లబ్ ల ద్వారా సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. జీవితంలో లక్ష్యం ఉన్నవారిని ఆ ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది. కుదురుగా కూర్చోనివ్వదు. ఏ ధ్యాసా లేకుండా బొమ్మలాగా కూర్చోవడం నాకు చేతకాదు అని తెగేసి చెప్పేస్తోంది త్రిష. 

మరింత సమాచారం తెలుసుకోండి: