‘‘నటీమణుల జీవితాలు తెరచిన పుస్తకాలు. ఎక్కడా దాపరికానికి వీలుండదు. కొన్నిసార్లు మన గురించి మనకు తెలియని విషయాలు కూడా అవతలివారికి తెలిసిపోతాయి. అవి ఎదుటివారికి ఇబ్బందికలిగించనంత వరకు ఫర్వాలేదుగానీ, ఇంకొకరితో ముడిపడితేనే అసలు ఇబ్బంది’’ అని చెప్తోంది హన్సిక. ఇంతకీ హన్సి ఇంత విషయాన్ని చెప్పుకొచ్చింది తను శశికుమార్ తో కలిసి నటించడం లేదని చెప్పడానికి. శశికుమార్ సినిమాలో హన్సిక నటిస్తుందన్న వార్తలో నిజం లేదని, అవన్నీ అవాస్తవమని చెప్తోంది హన్సిక.  

మరింత సమాచారం తెలుసుకోండి: