నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా ఆటోనగర్ సూర్య. సమంత నాయిక. దేవాకట్టా దర్శకుడు. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. అనూప్ సంగీతాన్నందించారు. ఈ సినిమా టాకీ పూర్తయింది.  ఇంకా రెండు పాటల్ని తెరకెక్కించాల్సి ఉంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘డిసెంబర్ లో సినిమా విడుదల చేస్తాం. సినిమా రిలీజ్ కి వారం రోజుల ముందు పాటల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: