రామ్ గోపాల్ వర్మ మూవీలో బాలీవుడ్ టాప్ ఐటెం బ్యూటీ సన్నీలియోన్ నటించేందుకు సిద్ధపడినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ న్యూస్ ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సన్నీలియోన్ ఇప్పటికే బాలీవుడ్ లో పలు హిందీ మూవీల్లో నటించింది. అయితే ఎన్ని మూవీల్లో నటించినప్పటికీ తన అందాలను సరైన విధంగా చూపించే దర్శకుడే తనకి దొరకలేదదంటూ ఇండస్ట్రీలోని పలువురు వద్ద తను చెప్పొకుంటూ తెగ ఫీల్ అవుతుందట. అందుకే సన్నీలియోన్ తన మనస్సులోని కోరికని బయట పెట్టింది. ఏదేనా సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఉంటే రామ్ గోపాల్ వర్మ మూవీలో నటించాలనేది తన కోరికగా ఇటీవల చెప్పుకొచ్చింది. అయితే రామ్ గోపాల్ వర్మ సైతం తన దగ్గర ఉన్న కథల్లో ఒక స్టోరికి, లీడ్ రోల్ గా సన్నీలియోన్ తీసుకోవాలని చిత్ర యూనిట్ కి చెప్పాడంట. వర్మ టీం సన్నీలియోన్ కి ఆ విషయం చెప్పగానే స్టోరి ఏంటో కూడ తెలుసుకోకుండా వర్మ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే బయటకు రానుందని బిటౌన్ అంటుంది. హీరోయిన్స్ అందాలను సిల్వర్ స్క్రీన్ పై ఓవర్ గా చూపించే వర్మ, అసలైన సెక్సీ బాంబ్ గా ముద్ర ఉన్న సన్నీలియోన్ అందాలను ఏ రేంజ్ లో ఛూపిస్తాడు అనేది ఇప్పడు బిటౌన్ లో టాప్ న్యూస్. రామ్ గోపాల్ వర్మ, సన్నీలియోన్ ని చూపించే తీరు కచ్ఛితంగా విమర్శలకి దారితీస్తుందని బిటౌన్ ఇండస్ట్రీ అంటుంది. మొత్తానికి వీరిద్ద ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే సమయానికి ఎన్ని కాంట్రవర్సీలు తెరపైకి వస్తాయో అనేది అందరికి ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: