ప్రభాస్ సోంత చిత్రం రెబల్ గత ఎడాది డిసెంబర్ లో విడుదల కావలసింది , కాని ఇప్పటి వరకు ఘాటింగ్ జరుగుతునే ఉంది. లారేన్స్ దర్శకుడు కావడమే జాప్యనికి అసలు రహస్యం . అనుకున్న బడ్జెట్ కు మించి రెబల్ ఎపుడో దాటిపోయింది.  ప్రభాస్ కెరీర్ లోనే బారీ బడ్జెట్ సినిమాగా రెబల్ నిలిచి పోతుంది . లారేన్స్ దర్శకత్వం వహించిన కాంచన చిత్రన్ని కృష్ణంరాజు ,ప్రభాస్ లు ఆకాశానికి ఎత్తారు. ఇంద్రుడు,చంద్రుడు అని, దాని ప్రభావం కావచ్చ తీసిన సన్నివేశాలనే మళ్లి చిత్రీకరిస్తూ, క్వాలీటీ ఉండాలి అని రెబల్ చిత్రాన్ని రీషూట్ చేస్తూ వస్తున్నారు లారేన్స్.  బిజినేస్ మాట ఎలా ఉన్న సినిమా ఎపుడు పూర్తి అవుతుందా అని ప్రభాస్ ఎదురు చూస్తున్నారు. ఆగస్టు కి రెబల్ విడుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రభాస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: