టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తార ఇలియాన. ఇలియాన మూవీలో నటిస్తే చాలు, యూత్ థియోటర్స్ కి పరుగులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలియాన స్టార్ డం ఓ రేంజ్ కి వెళ్ళింది. సౌత్ లో భారీ డిమాండ్ ఉండగానే, ఇలియాన బిటౌన్ లో ఆఫర్స్ కోసం తెగ ప్రయత్నాలు చేసింది. షడన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేసి, బిటౌన్ లో సెటిల్ కావడానికి తగిన అవకాశాలని వెతుక్కుంది. అయితే ఇలియానకి బిటౌన్ లో ఆఫర్స్ వస్తున్నాయి కాని, వరుస ఆఫర్స్ రావటం లేదు. చాలా లేటుగా ఆఫర్స్ వస్తున్నాయి. అందుకే బిటౌన్ గ్లామర్ సూత్రాన్ని ఇలియాన కనుక్కొంది. మెయిన్ తేరా హీరో సినిమాలో బికినీ అవతారం ఎత్తింది. ఈ మూవీతో ఇలియాన మరో మూడు సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని తెగ కలలు కనింది. కాని బిటౌన్ నుండి మాత్రం ఇలియానకి అవకాశాలు రావడం లేదు. అందుకే ప్రస్తుతం ఇలియాన గ్లామర్ డోస్ ని మరింత పెంచాలనకుంటుందట. త్వరలో ఇలియాన బిటౌన్ మూవీలో న్యూడ్ గా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఎలాగైనా బిటౌన్ లో హాట్ టాపిక్ కావాలన్నదే ఇలియాన మెయిన్ టార్గెట్ గా కనిపిస్తుంది. ప్రస్తుతంలో సౌత్ నుండి బిటౌన్ కి వస్తున్న హీరోయిన్స్ ఇలియానని డామినేట్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకే ఇలియాన న్యూడ్ యాక్టింగ్ కి ఒప్పుకుంటుందని అంటున్నారు. మొత్తంగా ఇలియానని త్వరలోనే న్యూడ్ సీన్స్ లో చూడవచ్చని బిటౌన్ అంటుంది. ఇలియాన తీసుకున్న ఈ గ్లామర్ డెసిషన్ తనని ఏ విధంగా ముందుకు తీసుకువెళుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: