బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజులో వింత జరుగుతుంది. రీసెంట్ గా బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే తన బాడీకి సంబంధించిన సెమీ న్యూడ్ ఫోటోలను నెట్ లో పబ్లిష్ చేయటమే కాకుండా కామెంట్ ప్లీజ్ అని అడగటంతో నెటిజెన్స్ నుండి తీవ్రమైన విమర్శనలను అందుకుంది. అంతే కాకుండా తాజాగా తను తన ప్రెండ్స్ తో డ్రింక్ చేసిన వీడియోని నెట్ లో పబ్లిష్ చేసి బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. బిటౌన్ లో వినిపిస్తున్న ఈ న్యూస్ పై మరింత సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ మీకు అందిస్తుంది. ప్రస్తుతం పూనమ్ పాండే నటిస్తున్న మూవీలు అంతగా లేవు కాబట్టి తను ఎలాగైనా బిటౌన్ లో స్టంట్ క్రియేట్ చేసుకోవాలని తెగ ప్రయత్నిస్తుందట. రీసెంట్ గా ఓ నిర్మాత వద్దకి వెళ్ళిన పూనమ్, తనే ఓ కథని తీసుకెళ్ళి ఆ స్టోరికి తనే డైరెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చిందట. అయితే ఆ స్టోరిని విన్న నిర్మాత కొద్దిగా షాక్ కి గురైడయ్యాడు. ఎందుకంటే ఆ మూవీలో అస్సలు స్టోరినే లేదు. తను తన బాయ్ ఫ్రెండ్ తో ఎఫైర్ ని పెట్టుకొని ఏ విధంగా ఎంజాయ్ చేశామన్నదే స్టోరిగా పూనమ్ చెప్పుకొచ్చింది. అలా చెప్పటమే కాకుండా తను ఆ మూవీలో న్యూడ్ గా కూడ కనిపిస్తాను అంటూ చెప్పింది. పూనమ్ చెప్పిన స్టోరికి నిర్మాతలు భయపడిపోయి తరువాత చూద్ధాం అంటున్నారట. ఇదిలా ఉంటే రీసెంట్ గా పూనమ్ తన ఫ్రెండ్స్ కి ఓ వీకెండ్ పార్టీని ఇచ్చింది. ఇందులో తను, తన ఫ్రెండ్స్ తో చిత్తుగా తాగి ఆ వీడియోని నెట్ లో పబ్లిష్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్ హల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: