కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ పార్టీకి అటెండ్ అయిన స్టార్ హీరోయిన్ చేత, స్టార్ హీరో లిక్కర్ తాగించాడంటూ కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ డం హీరోయిన్ త్రిష, ప్రస్తుతం మీడియాకి హాట్ టాపిక్ మారింది. తాజాగా ఓ పార్టీకి అటెండ్ అయిన త్రిష, ఆ పార్టీలో లిక్కర్ తీసుకొని, జోష్ గా చిందులేయడంతో దానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చి, సౌత్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. అసలు మేటర్ లోకి వెళితే గతంలో త్రిష, చెన్నై రోడ్ల మీద డ్రింక్ చేస్తూ పోలీసులు కంటపడటం వంటి సందర్భాలు జరిగాయి. అయితే తను ఎన్ని రకాలుగా మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచినప్పటికీ తన స్టార్ డం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప, మరే విధంగా తగ్గటం లేదు. ఫిల్మ్ సెలబ్రిటీలు ఏదైనా పార్టీకి వెళితే, ఫార్మాలిటి కోసం కొద్దిగా ఆల్కాహాల్ తీసుకోవడం అనేది చాలా కామన్. అయితే ఓ సంప్రదాయమైన పార్టీకి అటెండ్ అయిన త్రిష, అక్కడ ఆకతాయి స్టార్ హీరో ఆకతాయి చేష్టలకి త్రిష కూడ కొద్దిగా ఆల్కాహాల్ తీసుకొందట. అలాగే ఆ పార్టీలో త్రిష కొద్దిగా అల్లరి చేయడంతో అక్కడి వారు, త్రిష ప్రవర్తని కొద్దిగా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తుంది. దీంతో కొంత మంది త్రిష చేస్తున్న పనులని ఫోటోలు తీసి వెంటన్ సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రస్తుతం త్రిష టాలీవుడ్ లో ఒక మూవీలో నటిస్తుంది. అలాగే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ రెండు మూవీలకి రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి బుల్లెట్స్ లా దూసుకురావడంతో త్రిషకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: