బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లి బార్బీ హోండా కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును ‘మన్నార’గా మార్చుకుంది. ప్రస్తుత జనరేషన్లో సాదా సీదాగా సనిమాల్లోకి వస్తే పెద్దగా గుర్తింపు రావడం లేదు. అందుకే మన్నార తన తొలి సినిమాలోనే సంచలనం సృష్టించింది. ‘జిద్’ అనే బాలీవుడ్ చిత్రంలో మన్నార పూర్తి నగ్నంగా నటించిందనే విషయం తెలిసిందే. తాజాగా తను నటించిన జిద్ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. సూపర్ హాట్ తో కనిపించి జిద్ పై అప్పుడే విమర్శకులు, ఈ బ్యూటి ఘట్స్ కి తెగ మార్కులు ఇచ్చేస్తున్నారు. అయితే ట్రైలర్ లో మాత్రం బార్బీ ఘటైన ఎక్స్ పోజింగ్ చేయడంతో కొంత మంది ఈ బ్యూటీని బోల్డ్ హీరోయిన్ లిస్ట్ లో అప్పుడే జాయిన్ చేశారు. ప్రియంక చోప్ర కజిన్ బార్బీ హోండా అంటూ జిద్ మూవీ ప్రమోషన్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ విధమైన ప్రమోషన్ తో మూవీకి బిజినెస్ జరిగేలా చూస్తున్నారు ప్రస్తుతం ఈ ట్రైలర్ ముంబై సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే, తన అక్క ప్రియాంక చోప్రా కూడా ఇందులో తప్పేమి లేదని అండగా నిలవటంతో ఇదిగా ఇలా నగ్నంగా రెచ్చిపోయిందిట. అయితే ఓ రిపోర్టర్ తన న్యూడ్ యాక్టింగ్ పై అడిగిన ప్రశ్నకి బార్బి హోండా ఇచ్చిన సమాధానంతో ప్రియాంక చోప్ర షాక్ అయిందట. ఎందుకంటే ప్రియాంక చోప్రని సైతం న్యూడ్ యాక్టింగ్ చేయాల్సిందిగా ఈ కజిన్ సలహా ఇచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: