ఇప్పటి వరకు బాలీవుడ్ ను షేక్ చేసిన హాట్ బ్యూటీలు అక్కడ తమ పని అయిపోవడంతో వారంతా ప్రస్తుతం టాలీవుడ్ పై దండయాత్ర మొదలు పెట్టారు. ఆలిస్టులో మొదటి స్థానంలో ఉండే సన్నీలియోన్ మంచు కుటుంబాన్నే బుట్టలో పెట్టి ఏకంగా 75 లక్షలు చుట్టేసింది అన్న ప్రచారం ఉంది.  ఇక ఇదే మార్గంలో సన్నీకి పోటీగా నిలుస్తున్న పూనమ్ పాండే కూడా తెలుగు సినిమాల పై దృష్టి పెట్టి కోట్లు కొట్టేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ రచిస్తోంది. దీనిలో భాగంగానే ప్రస్థుతం పూనం నటిస్తున్న ‘మాలిని అండ్ కో’ సినిమా ఇప్పుడు టాలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా అసలు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారా? అన్న అనుమానం చాలామంది వ్యక్త పరుస్తున్నారు.  ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో 8 న్యూడ్ సీన్స్ లెక్కలేనన్ని లిప్ లాక్ సీన్స్ ఉన్నాయట. దీనితో ఇటువటి సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ కు మించిన సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే సెన్సార్ వారి దగ్గర మరియే సర్టిఫికేట్ ఉండదు కాబట్టి ఈ సినిమాకు ‘ఎ’ ++ సెన్సార్ వారు ఇస్తారు కాబోలు అంటూ కొంతమంది సెటైర్లు వేస్తూ ఉంటే మరికొందరు ఇటువంటి సినిమాలను సెన్సార్ అంగీకరిస్తే మంచి సినిమాలు తీసే పరిస్థితి ఉంటుందా అని నిరాస వ్యక్త పరుస్తున్నారు.  అయితే పూనమ్ మాత్రం ఇదొక అద్భుత కళా ఖండం అంటూ మీడియాకు ఇంటర్వ్యూలు యిస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: